నడుము, నాభీ చూపిస్తూ ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ అందాల రచ్చ.. నిద్రలు చెరిపేలా షాలినీ పాండే టెంప్టింగ్ ఫోజులు

First Published | Sep 2, 2023, 8:39 PM IST

‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ నెట్టింట అందాల రచ్చ చేస్తోంది. టెంప్టింగ్ ఫోజులతో మంటలు రేపుతోంది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫొటోషూట్ కుర్రాళ్ల నిద్రలు చెరిపేసేలా ఉంది. స్టన్నింగ్ లుక్ లో మతులు పోగొడుతోంది. 
 

నార్త్ బ్యూటీ షాలినీ పాండే (Shalini Pandey)  కెరీర్ టాలీవుడ్ తోనే ప్రారంభమైంది. డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘అర్జున్ రెడ్డి’లో ఈ ముద్దుగుమ్మ నటించిన విషయం తెలిసిందే. అదే ఆమెకు తొలిచిత్రం.

ఫస్ట్ సినిమాతోనే షాలినీ పాండే తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా పెర్ఫామ్ చేసింది. ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తో అప్పట్లో సెన్సేషన్ గా మారింది. 


ఆ క్రేజ్ తోనే తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని ఆఫర్లు అందుకుంది. ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మ ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’ మూవీస్ తో హీరోయిన్ గా అలరించింది.
 

అదే సమయంలో తమిళంలోనూ కొన్ని చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో ఆయా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. లీడ్ రోల్ లో ఈ బ్యూటీ ఆఫర్లు లేకపోయినా.. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. 

ఇదే సమయంలో కెరీర్ లో మరో సాలిడ్ హిట్ ను అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్టుగా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ దర్శకనిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
 

నెట్టింట వరుసగా పోస్టులు పెడుతున్న ఈ బ్యూటీ.. స్టన్నింగ్ ఫొటోషూట్లతో గ్లామర్ విందు కూడా చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్స్ చేస్తూ.. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వదులుతూ రచ్చ చేస్తోంది. 

ఇటీవల కాస్తా గ్లామర్ డోస్ పెంచిన షాలినీ బోల్డ్ గా, టెంప్టింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా ట్రెండీ వేర్స్ లో మెరిసింది. డెనీమ్ జీన్స్, బ్రా కనిపించేలా ట్రాన్స్ ఫరెంట్ టాప్ ధరించి అందాల విందు చేసింది. మత్తుగా ఫొటోలకు ఫోజులిచ్చింది.

స్లిమ్ గా మారిన నార్త్ బ్యూటీ నాభీ, నడుము అందాలతో మతులు చెడగొట్టింది. టెంప్టింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చి కుర్రాళ్ల నిద్రలు చెరిపే ప్రయత్నం చేసింది. నిషా కళ్లతో మత్తుగా చూస్తూ మంత్రముగ్ధులను చేసింది. పరువాల ప్రదర్శనతో చూపు తిప్పుకోకుండా చేసింది. 

గ్లామర్ విందులో రోజురోజుకో తీరుగా దర్శనమిస్తూ నెట్టింట మంటలు రేపుతోంది. లేటెస్ట్ పిక్స్ తో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి. ఇక షాలినీ ప్రస్తుతం హిందీలో రూపుదిద్దుకుంటున్న ‘మహారాజా’అనే చిత్రంలో నటిస్తోంది. 
 

Latest Videos

click me!