కత్తిలాంటి పోజులు, చురకత్తుల్లాంటి చూపులతో నమ్రత శిరోద్కర్‌ కిర్రాక్‌ షో.. ఐదు పదుల వయసులో ఎంత హాట్‌గానా!

Published : Sep 02, 2023, 10:31 PM IST

ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌, ఇప్పటి మహేష్‌ వైఫ్‌, బిజినెస్‌ ఉమెన్‌ నమ్రతా శిరోద్కర్‌.. ఇప్పుడు వాటిన్నింటిని డామినేట్‌ చేస్తూ కొత్త పుంతలు తొక్కుతుంది. ఫోటో షూట్లతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.   

PREV
17
కత్తిలాంటి పోజులు, చురకత్తుల్లాంటి చూపులతో నమ్రత శిరోద్కర్‌ కిర్రాక్‌ షో.. ఐదు పదుల వయసులో ఎంత హాట్‌గానా!

స్టార్‌ వైఫ్‌ నమ్రత శిరోద్కర్‌ ఇప్పుడు మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తుంది. ఆమె మహేష్‌కి బ్యాక్‌ బోన్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు సంబంధించిన ప్రతిదీ ఆమెనే చూసుకుంటుంది. అంతేకాదు పారితోషికాలు, డేట్స్, బిజినెస్‌లు, నిర్మాణం, యాడ్స్ ఇలా ప్రతిదీ నమ్రతా చేతుల మీదుగానే జరుగుతుంటాయి. 
 

27

నమ్రత ఫుల్‌ బిజీగా ఉంటుంది. తెరవెనుక మొత్తం ఆమెనే నడిపిస్తుంది. మహేష్‌బాబుకి సంబంధించిన అన్ని స్మూత్‌గా జరుగుతున్నాయంటే తెరవెనుక ఆమె ఉండి నడిపించడం వల్లే. కేవలం మహేష్‌కి సంబంధించి మాత్రమే కాదు, పిల్లలు గౌతమ్‌, సితారలకు సంబంధించిన అన్ని విషయాలను తనే చూసుకుంటుంది. ఇలా మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తుంది. 
 

37

ఇంతటి హెక్టిక్‌ బిజీలోనూ నమ్రత షాక్‌ ల మీద షాక్‌లిస్తుంది. గ్లామర్‌ గా ముస్తాబై హోయలు పోయింది. హాట్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. స్టార్‌వైఫ్‌ గ్లామర్‌ ట్రీట్‌ ఎలా ఉంటుందో చూపిస్తుంటుంది. అడపాదడపా ఈ ముదురు భామ ఫోటో షూట్లు చేస్తుంది. ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ మహేష్‌ ఫ్యాన్స్ కి షాకిస్తుంది. నెట్టింట రచ్చచేస్తుంది. 
 

47

తాజాగా ఈ సీనియర్‌ భామ.. నగల కోసం ఫోటో షూట్‌ చేసింది. మెడలో హారాలు ధరించి ఆమె కెమెరాకి పోజులిచ్చింది. ఈ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌లోపంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ రోజు రోజుకి మరింత యంగ్‌గా మారుతుంది నమ్రత అని, కుర్ర భామలకు పోటీ ఇస్తుందని అంటున్నారు. కామెంట్లతో సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నారు.
 

57

నమ్రత బాలీవుడ్‌ సినిమాలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `వంశీ` చిత్రంలో నటించింది. అందులో మహేష్‌బాబుకి జోడీగా నటించింది. ఈ చిత్రం ఆడలేదు. కానీ ఈ ఇద్దరి మనసులు కలిశాయి. మహేష్‌బాబు, నమ్రత ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లపాటు సీక్రెట్‌గా ప్రేమించుకున్నారు. 
 

67

ఆ తర్వాత 2005లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తండ్రి కృష్ణలను ఎదురించి ఆయన మ్యారేజ్‌ చేసుకోవడం విశేషం. దీంతో కొన్నాళ్ల తర్వాత కృష్ణ వీరి పెళ్లిని అంగీకరించాడు. అయితే నమ్రతని పెళ్లి చేసుకోవడం ద్వారా మహేష్‌బాబుకి భారీగా ఆస్తులొచ్చాయట. నమ్రతది రాయల్‌ ఫ్యామిలీ కావడంతో ఆమె వాట కింద రెండువేల కోట్ల ఆస్తులు తీసుకొచ్చిందంటుంటారు. నిజం ఏంటనేది తెలియాలి. 
 

77
Namrata Shirodkar

ఇక ఆ తర్వాత సినిమాలు తగ్గించింది నమ్రత. మధ్యలో చిరంజీవితో `అంజి`లో నటించింది. ఇది ఆడలేదు. అప్పటికే హిందీలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నా, పెళ్లి కావడంతో ఆఫర్లని వదులుకుంది. నెమ్మదిగి సినిమాలకు దూరమైంది. పెళ్లి వరకు అన్నింటికి పుల్‌స్టాప్‌ పెట్టింది. పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యింది. ఇక మహేష్‌, నమ్రతలకు గౌతమ్‌, సితారలు జన్మించిన విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories