దాచాల్సివని చూపించేస్తూ, కళ్ళతో కవ్విస్తున్న వర్షిణి... రోజ్ కలర్ లో డ్రెస్ సూపర్ హాట్ గ్లామర్!

First Published Mar 22, 2021, 6:19 PM IST


వర్షిణి విశాలమైన పరువాలను పొదుపైన దుస్తులు దాచలేక ఇబ్బంది పడుతున్నాయి. అందుకే దాచాల్సినవి కూడా కనిపించేస్తుండగా... కళ్ళతో కవ్విస్తూ మరింత రెచ్చగొట్టింది వర్షిణి సుందర రాజన్. 
 

గులాబి వన్నె బాడీ కాన్ డ్రెస్ లో పూబాలగా మారిపోయింది అమ్మడు. వర్షిణి లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తుంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ మజా చేస్తున్నారు.
undefined
పైన క్లివేజ్, క్రింద థైస్ గ్లామర్ మొత్తంగా... వర్షిణి కుర్రాళ్ళ మనసులకు గాలం కట్టి లాగేసింది. నేడు వర్షిణి వంపైన పరువాలు చూసి నిద్ర కోల్పోవడం ఖాయంగా కనిపిస్తుంది.
undefined
కామెడీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం పింక్ బాడీ కాన్ డ్రెస్ లో వేదికపైకొచ్చి.. గ్లామర్ షోతో రచ్చ చేసింది వర్షిణి. వర్షిణి చాలి చాలని డ్రెస్ చూసిన బాబా భాస్కర్.. క్రేజీ కామెంట్ చేశాడు.
undefined
లేటెస్ట్ గా మొదలైన కామెడీ షోలో సోలో యాంకర్ గా దున్నేస్తున్న వర్షిణి, గ్లామర్ విషయంలో అసలు తగ్గడం లేదు. స్వతహాగా సంక్రమించిన విలువైన అందాలు వడ్డించేస్తూ.. మనసులు దోచేస్తుంది.
undefined
రష్మీ, అనసూయ వారసురాలిగా కామెడీ స్టార్స్ ప్రోగ్రాం లో కిక్ ఇచ్చే గ్లామర్ తో పిచ్చెక్కిచ్చేస్తుంది. ఇక ఇంస్టాగ్రామ్ లో వర్షిణి అలా ఫోటోలు పెడితే చాలు, ఇలా వైరల్ అవుతున్నాయి.
undefined
వెండితెరపై హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన వర్షిణి, అక్కడ కలిసి రాకపోవడంతో బుల్లితెర బాట పట్టారు. కనీసం బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదగాలన్నది ఆమె కోరిక.
undefined
అదే సమయంలో సినిమా అవకాశాల కోసం కూడా వర్షిణి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
undefined
డిజిటల్ కంటెంట్ లో అవకాశాలు వస్తే చేయాలని చూస్తున్నారు. మరి వర్షిణి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.
undefined
మొబైల్ స్టోర్ లాంఛింగ్ ఈవెంట్ లో పాల్గొన్న వర్షిణి
undefined
మొబైల్ స్టోర్ లాంఛింగ్ ఈవెంట్ లో పాల్గొన్న వర్షిణి
undefined
click me!