వెంటనే సుమ క్రేజీ కామెంట్స్ చేసింది. ఇప్పుడు మీకు అర్థం అయింది కదా నేను ఇద్దరు పిల్లలతోనే ఎందుకు ఆపేశానో.. మూడో బిడ్డని కనాలనుకున్నా టైం లేదు అన్నట్లుగా చెప్పింది. వాళ్ళు టివి సీరియల్స్ తో బిజీ అయితే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో, టివి షోలతో తీరిక లేకుండా గడుపుతున్నానని సుమ పేర్కొంది.