అది రాజమౌళికి మాత్రమే చెల్లింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ పీరియడ్ లో జానపద పౌరాణిక చిత్రాలు రాజ్యం ఎలాయి. ఆ తర్వాత రాఘవేంద్ర రావు, కోడి రామకృష్ణ లాంటి వారు అప్పుడప్పుడూ ప్రయత్నించారు. కానీ యువ దర్శకుడు వశిష్ట.. నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసార చిత్రం తెరకెక్కించి అందరిని సర్ప్రైజ్ చేశాడు. ఆ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.