రాఘవేంద్రరావు సమర్పణలో వాంటెడ్ పండుగాడ్(Wanted Pandogod) మూవీ తెరకెక్కింది. ఆగస్టు 19న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. పాప్యులర్ రియాలిటీ షో క్యాష్ కి ఈ మూవీలో నటించిన అనసూయ, విష్ణుప్రియలతో పాటు రాఘవేంద్రరావు వచ్చారు.