Sri Mukhi Latest Photos : లెటర్ ప్రింటెడ్ సూట్ లో శ్రీముఖి అందాలు.. బ్రా చూపిస్తూ మైమరిపిస్తోంది..

Published : Feb 27, 2022, 03:26 PM ISTUpdated : Feb 27, 2022, 03:28 PM IST

 యాంకర్ గా దూసుకుపోతున్న శ్రీముఖి (Sri Mukhi) ట్రెండీ వేర్ లో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది.  బుల్లి తెర ‘రాములమ్మ’గా పేరు తెచ్చుకుని హోస్ట్ గా ఆఫర్లు అందుకుంటోంది. మరోవైపు ఫొటోషూట్లతోనూ  సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.  

PREV
18
Sri Mukhi Latest Photos : లెటర్ ప్రింటెడ్ సూట్ లో శ్రీముఖి అందాలు.. బ్రా చూపిస్తూ మైమరిపిస్తోంది..

స్మాల్ స్క్రీన్ బ్యూటీ యాంకర్ శ్రీముఖి (Sri Mukhi) తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. ట్రెండీ వేర్ లో.. చుడీదార్ లో,..  గౌన్ లో దర్శనమిస్తూ యూత్ ను తనవైపు తిప్పుకుంటోంది.  

28

అప్పటికే ఒంటినిండా అందాన్ని నింపుకున్న శ్రీముఖి.. ట్రెండీ వేర్ ధరించి మరింత గ్లామర్ డోస్ పెంచుతోంది. మత్తెక్కించే చూపులతో సోషల్ మీడియాలో దుమారం రేపుపుతోంది. వరుస ఫొటోషూట్లతో కుర్రాళ్ల హార్ట్ బీట్ ఆపేస్తోందీ సుందరి. 
 

38

శ్రీముఖి తన యాంకర్ గానే కాకుండా అటు సినిమాల్లో చిన్నచిన్న రోల్స్ చేస్తూ వస్తోంది. 2012 నుంచి  తన కేరీర్ ను ప్రారంభించి రాములమ్మ ‘పటాస్’షోతో పాపులారిటీని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఈ భామ స్మాల్ స్క్రీన్ పై చేసే అల్లరి అంతా ఇంతా కాదు.
 

48

అదుర్స్, మనీ మనీ, పటాస్, సూపర్ సింగర్ 9, భలే ఛాన్స్ లే, కామెడీ నైట్స్ వంటి టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అటు టీవీ ఫంక్షన్ల, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలు, ఆడియో ఫంక్షన్లకూ అటెండ్ అవుతూ తన హవా కొనసాగిస్తోంది.  
 

58

జీ తెలుగులో ఈ నెల 20న లాంచ్ అయిన ‘స రి గ మ ప : ది సింగింగ్ సూపర్ స్టార్’ రియాలిటీ షోకు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.   ప్రతిభావంతులైన సింగర్స్ ని ఈ వేదిక మీదకు తీసుకొస్తున్నారు. ఈ రోజు నుంచి (ఫిబ్రవరి 27) ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ‘జీ తెలుగు’లో ఈ షో టెలికాస్ట్ కానుంది. 
 

68

అయితే ఈ షోను ప్రమోట్ చేసేందుకు యాంకర్ శ్రీముఖి హాట్ ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన అభిమానులు, ఫాలోవర్స్ తో పంచుకుంది. ఇందుకు నెటిజన్లు, ఫాలోవర్లు శ్రీముఖికి గ్లామర్ కు ఫిదా అవుతున్నారు. 
 

78

శ్రీముఖి పోస్ట్ చేసిన ఫొటోల్లో లెటర్ ప్రింటెడ్ సూట్.. బ్లూ బ్రా ధరించి అట్రాక్ట్ చేస్తోంది. ఈ ట్రెండీ సూట్ లో శ్రీముఖి నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. తన ఎద అందాలు కనిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చి పిచ్చెక్కిస్తోంది.
 

88

అయితే ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ ఒక సూచన చేసింది. తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘స రి గ మ ప : ది సింగింగ్ సూపర్ స్టార్’ రియాలిటీ  షోను ఆదరించాలని గుర్తు చేసింది. ఈ మేరకు ఫొటో షూట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

click me!

Recommended Stories