శ్రీముఖి పెళ్లి అంటూ తరచుగా వార్తలు వస్తుంటాయి. ఈ వార్తలను పలుమార్లు శ్రీముఖి ఖండించారు. ప్రస్తుతం నా దృష్టి కెరీర్ మీదే, పెళ్లి ఆలోచన లేదని చెప్పారు. అలాగే నిరాధార కథనాలపై మండిపడ్డారు. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను, తప్పుడు వార్తలు రాయొద్దని ఆమె హితవు పలికారు.