తాజాగా శ్రీముఖి సిక్స్త్ సెన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఓంకార్ యాంకర్ గా ఇటీవల సిక్స్త్ సెన్స్ నయా సీజన్ మొదలైంది. లేటెస్ట్ ఎపిసోడ్లో శ్రీముఖితో బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ జాయిన్ అయ్యారు. ఇద్దరు ముద్దుగుమ్మలు హాట్ డ్రెసుల్లో కాకరేపారు. క్రాక్ మూవీలోని 'చీమకుర్తిలో కన్ను తెరిచా' ఐటెం సాంగ్ కి బోల్డ్ మూమెంట్స్ తో మైండ్ బ్లాక్ చేశారు.