బిగ్ బాస్ షో తరువాత శ్రీముఖి ఇమేజ్ రెట్టింపు అయ్యింది. అనేక బుల్లితెర షోలకు హోస్ట్ గా ఉన్న శ్రీముఖి, పటాస్ , అదిరింది, బొమ్మ అదిరింది, సరిగమప వంటి షోలలో వ్యాఖ్యతగా ఉన్నారు.