Latest Videos

పింక్‌ గౌనులో శ్రీముఖి అందాల కేరింత.. పెళ్లి చేసుకోకుండా కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుందిగా!

First Published May 25, 2024, 11:09 PM IST

యాంకర్‌ శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో టాప్‌ యాంకర్ గా రాణిస్తుంది. వరుసగా మూడు నాలుగు షోస్‌ చేస్తూ బిజీగా ఉంది. అదే సమయంలో తరచూ తన అభిమానులకు కావాల్సిన ట్రీట్‌ ఇస్తుంది.
 

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి రెబల్ బ్యాచ్ లా పాపులర్‌ అయ్యింది. బోల్డ్ గా, డేరింగ్‌గా ఉంటూ ఆకట్టుకుంటుంది. ఆమె యాంకరింగ్‌ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. అందుకే ఆమె షోలకు మంచి ఆదరణ దక్కుతుంది. 
 

ప్రస్తుతం మూడు నాలుగు షోలకు యాంకర్‌గా చేస్తుంది శ్రీముఖి. అందులో ఒకటి `నీతోనే డాన్స్ 2.0`. ఈ డాన్స్ షోకి శ్రీముఖినే యాంకర్‌. ఈ షో కోసం ఆమె ఈ లేటెస్ట్ ట్రెండీ వేర్‌ వేసింది. 
 

పింక్‌ కలర్‌ గౌనులో ఆమె అందాల విందు నెక్ట్స్‌ లెవల్ అని చెప్పొచ్చు. శ్రీముఖి తీరైన పోజులిచ్చి కుర్రాళ్లని ఆకట్టుకుంటుంది. క్లీవేజ్‌ షోతో మరింతగా ఎట్రాక్ట్ చేస్తుంది. 
 

శ్రీముఖి లేటెస్ట్ గా గ్లామర్‌ ఫోటోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లని అలరిస్తున్నాయి. దీంతో ఆమె ఫోటోలకు హాట్‌ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. 
 

శ్రీముఖి నలభైఏళ్లకి దగ్గరలో ఉంది. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కానీ తన కత్తిలాంటి గ్లామర్‌ తో కుర్రాళ్లని హంట్ చేస్తూనే ఉంది. దీంతో వాళ్లు కూడా అదే స్టయిల్‌ లో రియాక్ట్ అవుతున్నారు.
 

శ్రీముఖి పెళ్లి చేసుకోకుండా ఇలా తరగని అందంతో కట్టిపడేస్తుందని, కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుందని అంటున్నారు. ఇలా శ్రీముఖి ప్రతి వారం తన లేటెస్ట్ ఫోటోలతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది శ్రీముఖి. 

బుల్లితెర యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖిలో నటి కూడా ఉంది. ఆమె నిజానికి నటిగానే కెరీర్‌ని ప్రారంభించింది. కానీ అక్కడ సక్సెస్‌ కాలేదు. 

అడపాదడపా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఆమెకి బ్రేక్‌ రాలేదు. బలమైన పాత్రలు రాలేదు. దీంతో బుల్లితెరకే పరిమితమయ్యింది శ్రీముఖి. 

యాంకర్‌గా మారిన తర్వాత ఆమె కెరీర్‌ మలుపు తిరిగింది. ప్రారంభంలో కొంత స్ట్రగుల్‌ అయినా నెమ్మదిగా పుంజుకుంది. ఇప్పుడు టాప్‌ యాంకర్‌గా మారింది. అత్యధిక షోస్‌ చేస్తున్న యాంకర్‌గా నిలవడం విశేషం. 

శ్రీముఖి సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. ఇటీవల `భోళా శంకర్‌`లో మెరిసిన విషయం తెలిసిందే. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మెప్పిస్తుంది. 

click me!