రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. నితిన్ హీరోగా ఇటీవల విడుదలైన మ్యాస్ట్రో చిత్రంలో శ్రీముఖి విలన్ భార్య పాత్ర చేయడం విశేషం. పోలీసు భార్యగా శ్రీముఖి ఆకట్టుకుంది. అటు నటిగా, ఇటు యాంకర్, బిజినెస్ ఉమన్ గా పలు రంగాలలో రాణిస్తుంది.