తొలిసారి క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన దీప్తి సునైనా.. లంగాఓణిలో నాభి అందాలు అదుర్స్

First Published | Oct 16, 2021, 3:24 PM IST

యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైనా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. 

యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైనా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచింది. 

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే Deepthi Sunaina సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 


రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. 

తాజాగా దీప్తి సునైనా లంగాఓణిలో మెరిసింది. ఆమె గ్లామర్ మెరుపులు ఆస్వాదించేందుకు కుర్రాళ్లకు రెండు కళ్ళు సరిపోవు. తొలిసారి దీప్తి సునైనా హాట్ హాట్ గా క్లీవేజ్ అందాలని ఎక్స్ పోజ్ చేసింది. ఇక నాభి సొగసు చూపిస్తూ ఆమె ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్ల మతులు గల్లంతవ్వాల్సిందే. 

ఆమె చిరునవ్వు, స్టైల్, గ్లామర్ ఇలా ప్రతి అంశంలో దీప్తి యువతని ఆకట్టుకుంటోంది. లంగాఓణీ ఫోటోషూట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో దీప్తి సునైనా తిరుగులేని స్టార్ గా మారిపోతోంది. 

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ Shamukh తో పీకల్లోతు ప్రేమలో ఉంది. వీరిద్దరూ అఫీషియల్ గా ఆమె రిలేషన్ షిప్ ని ప్రకటించారు కూడా. షణ్ముఖ్ తో రొమాంటిక్ గా ఉంటున్న ఫోటోస్ ని కూడా దీప్తి షేర్ చేసింది. ప్రస్తుతం షణ్ముఖ్ Bigg Boss 5 Teluguలో కంటెస్టెంట్ గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 

యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి. 

దీప్తి సునైనా లేటెస్ట్ లంగాఓణీ లుక్ కి నెటిజన్లు లైకులు, కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. దీప్తి సునైనా గ్లామర్ క్వీన్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: రెచ్చగొడితే చిన్నవాడు కూడా తిరగబడతాడు... మోహన్ బాబు ఆసక్తికర కామెంట్స్

Latest Videos

click me!