చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. చిట్టి నడుముతో మతులు పోగొడుతున్న యంగ్ బ్యూటీ..

Published : Apr 11, 2023, 06:46 PM IST

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి (Sreemukhi) బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది.  ముఖ్యంగా బుల్లితెర రాములమ్మ చీరకట్టు అందాలతో కట్టిపడేస్తోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.  

PREV
18
చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. చిట్టి నడుముతో మతులు పోగొడుతున్న యంగ్ బ్యూటీ..

స్టార్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన అభిమానులను ఖుషీ చేసేందుకు నయా లుక్స్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటుంటారు. ఇందుకోసం తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ వస్తుంటుంది. 
 

28

తాజాగా శ్రీముఖి సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ట్రెడిషనల్ లుక్ లో యంగ్ బ్యూటీ  తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది. చీరకట్టులో దర్శనమిచ్చిన ఈ బుల్లితెర  రాములమ్మ అందాలనూ విందు చేసింది. చూపు తిప్పుకోకుండా చేసింది.

38

బ్లూ బ్లౌజ్, సిల్వర్ కలర్ శారీలో శ్రీముఖి క్లాసిక్ లుక్ ఆకట్టుకుంటోంది. చీరకట్టులో హోయలు పోతూ కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. మరోవైపు అట్రాక్టివ్ నెక్లెస్, చెవి కమ్మలు, మ్యాచింగ్ బ్యాంగిల్స్ ధరించి అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది.
 

48

ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నిండుగా సంప్రదాయ దుస్తుల్లో విరమూసిన వెన్నెలలా ఉందంటూ పొగుడుతున్నారు. ట్రెడిషనల్ వేర్స్ లో శ్రీముఖి తర్వాతే ఎవ్వరైనా అనేలా కామెంట్లు పెడుతున్నారు. 
 

58

బ్యూటీఫుల్ లుక్ కు ఫిదా అవుతూ లైక్స్, కామెంట్లతో ఫ్యాన్స్ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. మరోవైపు శ్రీముఖి చీరకట్టులో గ్లామర్ మెరుపులూ మెరిపించింది. నెటిజన్ల  పల్స్ తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అందాల విందు చేసింది.
 

68

తాజాగా ఫొటోస్ లో బ్యూటీఫుల్ లుక్ తో పాటు చిట్టి నడుమును చూపిస్తూ నెటిజన్లను మైమరిపించింది.  చీరకట్టులో శ్రీముఖి పద్ధతిగా పోజులిస్తూనే కుర్రాళ్ల మతులు పోగొట్టింది. మరోవైపు గుచ్చే చూపులతో కలవరపెట్టేసింది. 

78

మొత్తానికి బుల్లితెర రాములమ్మ నయా లుక్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. రకరకాల కామెంట్లతో ఆమె అందాన్ని పొగుడుతున్నారు. ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించాలని కోరుకుంటున్నారు. 
 

88

ఇక శ్రీముఖి బుల్లితెరపై ఆయా షోలతో యాంకర్ గా అలరిస్తూనే ఉంది. ‘మిస్టర్ అండ్ మిసెస్’, ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’, ‘కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్’ వంటి షోల్లో సందడి చేస్తోంది.  మరోవైపు చిరంజీవి ‘భోళా శంకర్’లోనూ నటిస్తోంది.

click me!

Recommended Stories