రామ్ చరణ్ పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చెర్రీ, ఉపాసన కలిసి పారా గ్లైడ్ లో ఆకాశంలో విహరిస్తున్న పిక్ ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. బ్యూటీఫుల్ ఫొటోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ క్యాజువల్ వేర్స్ లో బ్యాక్ నుంచి ఇచ్చిన స్టైలిష్ స్టిల్ కు ఫిదా అవుతున్నారు.