బ్లాక్ శారీలో జిగేలుమనేలా శ్రీముఖి అందం.. చీరకట్టులో నాభీ సొగసుతో స్టార్ యాంకర్ రచ్చ...

First Published | Jul 11, 2023, 8:27 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi)  రోజురోజుకు నెట్టింట అందాల సునామీ తెప్పిస్తోంది. సంప్రదాయ దుస్తుల్లోనే మెరుస్తూ మతులు పోయే ఫోజులతో మైమరిపిస్తోంది. లేటెస్ట్ గా బ్లాక్ శారీలో కట్టిపడేసింది. 
 

సోషల్ మీడియాలో యాంకర్ శ్రీముఖి ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. క్రేజీగా పోస్టులు పెడుతూ ఎప్పుడూ తన అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.  తన వ్యక్తిగత విషయాలను, టీవీ షోలకు సంబంధించి అప్డేట్స్ కూడా ఇస్తుంటుంది.
 

ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ బుల్లితెరపై జోరుగానే ఉంది. వరుస టీవీ షోలతో ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది. ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’, ‘నీతోనే డాన్స్’ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈషోలకు సంబంధించిన వివరాలను అందిస్తూ ఆకట్టుకుంటోంది. 


మరోవైపు ప్రతి ఎపిసోడ్ కు బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అటు ట్రెండీ వేర్స్ తో పాటు ఇటు సంప్రదాయ దుస్తుల్లోనూ గ్రాండ్ లుక్ లో మెరుస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తోంది. 
 

ఎప్పటికప్పుడు నయా లుక్ లో ఫొటోషూట్లు చేస్తున్న శ్రీముఖి  గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది. ఇక ట్రెండీ వేర్స్ లో కంటే సంప్రదాయ దుస్తుల్లోనే శ్రీముఖి అందంగా కనిపిస్తుందంటూ ఫ్యాన్స్  కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక లేటెస్ట్ పిక్స్ ను లైక్స్  చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

తాజాగా శ్రీముఖి పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారింది. బ్లాక్ చీరకట్టులో బుల్లితెర రాములమ్మ మరింత అందంగా మెరియడంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యంగ్ బ్యూటీ అందాల విందుకు ఖుషీ అవుతున్నారు.ఆమె ఫోజులకు మంత్రముగ్ధులవుతున్నారు. 

బ్యూటీఫుల్ లుక్ లో మైమరిపించడంతో పాటు బిగుతైన అందాలతోనూ ఉక్కిరిబిక్కిరి చేసింది. ట్రాన్స్ ఫరెంట్ శారీలో కనిపించి కనిపించని నాభీ అందంతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచింది. మొత్తానికి శ్రీముఖి శారీ లుక్ కు యువత చిత్తైపోతోంది. దీంతో ఆమెను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

బుల్లితెర అందాల యాంకర్ గా శ్రీముఖి ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోతోంది. వరుస షోలతో బిజీగానే ఉంటోంది. టీవీ షోలతోపాటు ఆయా ఈవెంట్లకు కూడా హాజరవుతూ సందడి చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను అందిస్తూ ఫ్యాన్స్  ఆకట్టుకుంటోంది. 
 

ఇక నటిగానూ శ్రీముఖి వెండితెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే. గతంలోనే సపోర్టింగ్ రోల్స్  తో శ్రీముఖి ప్రేక్షకులను అలరించింది. ‘క్రేజీ అంకుల్స్’ చిత్రంతో హీరోయిన్ గా మెప్పించింది. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో కీలక పాత్రలో కనిపించనుంది.

Latest Videos

click me!