తాజాగా శ్రీముఖి ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షాకింగ్ వీడియో పోటీ చేసింది. తన అభిమానులకు శ్రీముఖి స్వీట్ షాక్ ఇచ్చింది. శ్రీముఖి అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు చేస్తూ ఉంటుంది. బుల్లితెరపై రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి యాంకరింగ్ చేస్తుంటే అభిమానులకు వచ్చే జోష్ వేరు. రచ్చ రచ్చ చేస్తూ కామెడీ పంచ్ లు, లౌడ్ వాయిస్ తో షోని విజయవంతంగా నడిపిస్తుంది.