Amala Paul: నైట్‌వేర్‌లో అమలాపాల్‌ రాత్రి పార్టీ.. మరుపురాని రాత్రులంటూ మత్తులో ఒళ్లు మరిచి పోజులు.. ట్రోలింగ్

Published : Nov 29, 2021, 10:02 PM IST

అమలాపాల్‌ మరోసారి రెచ్చిపోయింది. రాత్రి పార్టీలో ఆదమరిచి రెచ్చిపోయింది. ఓ పాటకి ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. నైట్‌ వేర్‌లో అమలా పాల్‌ ఇచ్చిన పోజుల వీడియో ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతుంది. ట్రోల్‌కి గురవుతుంది.

PREV
17
Amala Paul: నైట్‌వేర్‌లో అమలాపాల్‌ రాత్రి పార్టీ.. మరుపురాని రాత్రులంటూ మత్తులో ఒళ్లు మరిచి పోజులు.. ట్రోలింగ్

amala paul.

అమలాపాల్‌ గ్లామర్‌ విషయంలో తనకు ఎలాంటి హద్దుల్లేవని నిరూపించుకుంటుంది. అవకాశం దొరికినప్పుడలా స్కిన్‌ షో విషయంలో రెచ్చిపోతుంది. ఇంటర్నెట్‌లో ఫైర్‌ అంటిస్తుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్‌ చేసుకుంది అమలా పాల్‌. ఇందులో ఆమె రాత్రి పార్టీలో పాల్గొంది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఆమె పబ్‌లో ఎంజాయ్‌ చేసినట్టు తెలుస్తుంది. వీడియో చూస్తుంటే అదే విషయం అర్థమవుతుంది. అయితే ఇందులో ఆమె ఓ ఇంగ్లీష్‌ పాటకి ఇచ్చిన డాన్స్ ఎక్స్ ప్రెషన్స్ మాత్రం మతిపోగొడుతున్నాయి. 
 

27

amala paul.

సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ తో రెచ్చిపోయింది అమలాపాల్. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. అయితే నైట్‌ వేర్‌లో ఆమె రాత్రి పార్టీలో పాల్గొనడం ఇప్పుడు దుమారం రేపుతుంది. తాగిన మత్తులో ఒళ్లు మరిచి రెచ్చిపోయింది. ఎద అందాలను అప్పనంగా చూపిస్తూ అమలాపాల్ సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆమె పంచుకున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

37

amala paul.

ఈ సందర్భంగా బోల్గ్ గా పోస్ట్ పెట్టింది అమలాపాల్‌. `విచారం, మరుపురాని రాత్రులు` అంటూ పేర్కొంది అమలాపాల్‌. `నేను మిఠాయి రంగు గ్లాసుల్లో అమృతాన్ని దించుతూ ఉంటాను. తెల్లవారుజామున పశ్చాత్తాపంతో జ్ఞాపకాలను కలవడం. నేను తీసుకునే ప్రతి సిప్‌, నన్ను నాకు దగ్గరగా చేర్చుకుంటుంది. పశ్చాత్తాపం రావచ్చు, విచారం పోవచ్చు. ఈ క్షణం మనకు ఉన్నది అంతే. కాబట్టి దేవతల పానీయాన్ని మీరే పోసుకోండి. ఎవరూ చూడనట్టు మీ జీవితాన్ని గడపండి` అని పేర్కొంది అమలాపాల్. గ్రేట్‌ లైఫ్‌ ఛీర్స్ అంటూ ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చింది అమలాపాల్‌. 
 

47

amala paul.

ఇందులో అమలాపాల్‌ చేసిన పోస్ట్ మరింత హాట్‌ టాపిక్‌గా, చర్చనీయాంశంగా మారింది. అమలా పాల్‌ ఇంతటి బోల్డ్ గా పోస్ట్ చేయడం అభిమానులను షాక్‌కి గురి చేస్తుంది. తాగిన మత్తులో అమలాపాల్‌ ఇలా పోస్ట్ చేస్తుందని అంటున్నారు నెటిజన్లు. 

57

amala paul.

మద్యాన్ని అమలాపాల్‌ అమృతంగా పోల్చుకోవడం మరింత వివాదంగా మారింది. నెటిజన్ల విమర్శలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఈ క్షణాన్ని ఒక మందు సిప్‌తో స్వర్గాన్ని పోల్చుకుంది. మందుని దేవతలు పంపిన పానీయంగా పోల్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. 

67

amala paul.

దీంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు దారుణంగా ఏసుకుంటున్నారు. తాగిన మత్తులో పోస్ట్ పెట్టావా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమె వీడియోని ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. వైరల్‌ అవుతుంది. అమలాపాల్‌ నైట్‌ పార్టీ వీడియో దుమారం రేపుతుందని చెప్పొచ్చు. 

77

amala paul.

మరోవైపు అమలాపాల్‌ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె గ్లామర్‌ పాత్రలను దాటుకుని తన పాత్ర ప్రధానంగా సాగే చిత్రాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం `ఆదు జీవితం`, `అదో అంధా పారవై పోలా`, `కడేవర్‌` చిత్రాల్టో నటిస్తుంది. 

also read: Eesha Rebba: గుడ్‌ మూడ్‌ గుడ్‌ ఫుడ్‌.. ఈషా రెబ్బా బోల్డ్ స్టేట్‌మెంట్‌.. నెటిజన్స్ హాట్‌ కామెంట్స్

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories