Eesha Rebba: గుడ్‌ మూడ్‌ గుడ్‌ ఫుడ్‌.. ఈషా రెబ్బా బోల్డ్ స్టేట్‌మెంట్‌.. నెటిజన్స్ హాట్‌ కామెంట్స్

Published : Nov 29, 2021, 09:03 PM IST

ఈషా రెబ్బా తెలుగు అందాల సోయగం. ఆమె సినిమాల్లోనే కాదు, సోషల్‌ మీడియా ద్వారానూ అభిమానులను అలరిస్తుంది. గ్లామర్ పరంగానూ మెప్పిస్తుంది. ఈ హాట్‌ అందాల భామ తాజాగా ఓ హాట్‌ కామెంట్ చేసింది. 

PREV
18
Eesha Rebba: గుడ్‌ మూడ్‌ గుడ్‌ ఫుడ్‌.. ఈషా రెబ్బా బోల్డ్ స్టేట్‌మెంట్‌.. నెటిజన్స్ హాట్‌ కామెంట్స్

ఈషా రెబ్బా(Eesha Rebba) టాలీవుడ్‌లో తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్ చేస్తుంది. సోషల్‌ మీడియాలో తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేస్తూ అటు జనరల్‌ ఆడియెన్స్ ని, ఇటు నెటిజన్లని అలరిస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. రెగ్యూలర్‌ గా ఫ్యాన్స్ కి టచ్‌లో ఉంటూ ఇమేజ్‌ని పెంచుకునే పనిలో ఉంది ఈషా. Eesha Rebba.
 

28

ఈషా రెబ్బా లేటెస్ట్ గా మూడు ఫోటోలను షేర్‌ చేసుకుంది. ఇవి గ్లామర్‌ పిక్స్ కాదు. కానీ ఆమె చేసిన కామెంట్‌ మాత్రం హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇందులో ఈషారెబ్బా బ్లాక్‌ డ్రెస్‌లో డైనింగ్‌ టేబుల్‌పై ఉంది. క్యూట్‌ లుక్‌లో కనువిందు చేస్తుంది. అయితే ఆమె ఏదో ఫుడ్‌ తీసుకుంటూ కనిపించింది. 

38

ఈ ఫోటోస్‌ పంచుకుంటూ ఈషా రెబ్బా `గుడ్‌ ఫుడ్‌ గుడ్‌ మూడ్‌` అని పేర్కొంది. మంచి ఫుడ్‌ తీసుకుంటే, మూడ్‌(మానసిక స్థితి) బాగుంటుంది.  దీంతో ఇప్పుడు నెటిజన్లు దీనిపై హాట్‌ కామెంట్‌ చేస్తున్నారు. ఈషా హెల్త్ టిప్ ని అభినందిస్తున్నారు. అదే సమయంలో కొందరు కొంటే నెటిజన్లు మాత్రం ఈషా పోస్ట్ ని రాంగ్‌ వేలో తీసుకుంటున్నారు. 
 

48

మంచి మూడ్‌కి ఎలాంటి ఫుడ్‌ తీసుకోవాలో చెప్పండి ఈషా బ్యూటీ అంటున్నారు. అంతేకాదు ఆమెని చాకోలేట్‌ గర్ల్ అంటూ ఆమె అందాన్ని పోల్చుతున్నారు. టేస్టీ ఫుడ్‌ ఆల్వేస్‌ గుడ్‌ ఫుడ్‌ అంటున్నారు. మొత్తంగా తన పోస్ట్ తో కొత్త రకమైన చర్చకి తెరలేపింది ఈషా రెబ్బా. 
 

58

ఈషారెబ్బా ఇటీవల `3రోజెస్‌` వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె మోడ్రన్‌ గర్ల్ గా తనలోని మరో యాంగిల్‌ని పరిచయం చేసింది. ఫన్నీ పాత్రలో కనువిందు చేసింది. ఇందులో ఆమె పాత్రకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కొత్త ఈషాని చూశామంటున్నారు ఆడియెన్స్. 
 

68

మరోవైపు అంతకు ముందు `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలోనూ చిన్న పాత్ర పోషించింది ఈషా రెబ్బా. ప్రస్తుతం ఈ బ్యూటీ మరికొన్ని తెలుగు సినిమాల్లో కనిపించబోతుంది. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉంది. దీంతోపాటు తమిళంలో ఓ సినిమా, తమిళం, మలయాళంలో మరో సినిమా చేస్తుంది ఈషా. 
 

78

ఓ వైపు సినిమాలు మరోవైపు వెబ్‌ సిరీస్‌లు, ఇంకోవైపు ఓటీటీ సినిమాలు చేస్తూ కెరీర్‌గా తనకు తాను బిజీగా చేసుకుంటుంది. అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నటిగా బిజీ అవుతుంది ఈషా రెబ్బా.

88

తెలుగు హీరోయిన్లకి అవకాశాల విషయంలో వివక్ష ఉంటుందని చాలా సందర్భాల్లో వినిపిస్తుంది. ఈషా రెబ్బా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. కానీ ఈషా సాధ్యమైనంత వరకు అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన సత్తా చాటుకుంటోంది. 

also read: Poorna: విరహం తట్టుకోలేక ఢీ పూర్ణ హాట్‌ పోజులు.. సుధీర్‌తో చూసి ఆఫర్ ఇచ్చారట..బాలయ్యపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories