ఆమె సీనియర్ కాబట్టి సెట్స్ లో అంతా టెన్షన్ పడుతున్నారు. నేనేమో కొత్త. ఈ కుర్రాడు ఆమెతో ఎలా నటిస్తాడు, ఎలా రొమాంటిక్ గా ఉంటాడు అని అంతా టెన్షన్ పడ్డారట. కానీ తనకి అలాంటి టెన్షన్ లేదని కృష్ణంరాజు అన్నారు. నాకన్నా పెద్ద హీరోయిన్ అయినప్పటికీ రొమాంటిక్ గానే చేశాను కదా అని అన్నారు.