Rashmi Gautam:డబుల్‌ డోస్‌ ఇచ్చిన జబర్దస్త్ రష్మి.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ డ్రెస్సుల్లో కేకపెట్టిస్తున్న యాంకర్‌

First Published | Dec 31, 2022, 8:05 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ రష్మి గౌతమ్‌ ఇటీవల అందాల జోరు తగ్గించింది. ఆమె గ్లామర్‌ ఫోటోలు ఆచితూచి పంచుకుంటుంది. కానీ ఇయర్‌ ఎండ్‌ సందర్భంగా డబుల్‌ డోస్‌ ఇచ్చింది. పిచ్చెక్కిస్తుంది. 
 

హాట్‌ యాంకర్‌ రష్మి లేటెస్ట్ గా బ్లాక్‌ డ్రెస్సులో, వైట్‌ డ్రెస్ లో దిగిన ఫోటోలను పంచుకుంది. బ్లాక్‌ లో మైండ్‌ బ్లాక్‌ చేసింది. స్లీవ్‌ లెస్‌ టాప్‌లో అదరగొడుతుంది. మరోవైపు వైట్‌ షర్ట్ సిల్వర్‌ కలర్‌ స్కర్ట్ వేసి దుమ్ములేపింది. పొట్టి స్టర్క్ లో థైస్‌ అందాలతో అదరగొడుతుంది. 
 

షర్ట్ బటన్స్ విప్పి మరీ స్టన్నింగ్‌ పోజులిచ్చింది. విరహ వేదన, కిల్లింగ్‌ లుక్స్, మత్తెక్కించే పోజులతో దిగిన రష్మి ఫోటోలు కట్టిపడేస్తున్నాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలను పంచుకోగా, రచ్చ రచ్చ చేస్తున్నాయి. అభిమానులకు విజువల్‌ ట్రీట్‌లా ఉన్నాయి. 


అయితే ఇయర్‌ ఎండింగ్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా రష్మి డబుల్‌ డోస్‌ ఇవ్వడం విశేషం. రెండు రకాలు డ్రెస్సుల్లో రెండు రకాలుగా పోజులిస్తూ అదరగొట్టింది. నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. రష్మి ఘాటు రేపే అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

ఈ సందర్భంగా తన సోషల్‌ మీడియా అభిమానులకు పెద్ద షాకిచ్చింది రష్మి గౌతమ్‌. తాను పంచుకునే లాస్ట్ పోస్ట్ ఇదే అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఈ ఏడాది ఆమె పంచుకునే లాస్ట్ పోస్ట్ కావడం విశేషం. 2022లో ఇదే తన లాస్ట్ పోస్ట్ అని చెప్పడం విశేషం. కొత్త ఏడాది మరింత కొత్తగా తన అందాలను ఆవిష్కరించబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

రష్మి యానిమల్‌ ప్రియురాలు. యానిమల్స్ కి ఏం జరిగినా తాను తట్టుకోలేదు. వాటి కోసం తపించిపోతుంది. కుక్కలను ఆమె బాగా ఇష్టపడుతుంది. రెగ్యూలర్‌గా వాటికి సంబంధించిన పోస్ట్ లు పెడుతూ తన మానవతా హృదయాన్ని, గొప్ప మనసుని చాటుకుంటుంది. 

యాంకర్‌ రష్మి ప్రతి వారం తన `ఎక్స్ ట్రా జబర్దస్త్` షో కోసం ఫోటో షూట్లు చేస్తుంటుంది. ప్రతి వారం గ్లామర్‌ ట్రీట్ ఇస్తుంటుంది. హాట్‌ అందాలను చూపిస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది రష్మి. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి భారీ క్రేజ్‌ ఉంటుందని చెప్పొచ్చు. 
 

ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మి యాంకర్‌గా జోరు మీదుంది. ఆమె ఓ వైపు `ఎక్స్ ట్రా జబర్దస్త్`కి యాంకరింగ్‌ చేస్తూనే, మరోవైపు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి హోస్ట్ గా చేస్తుంది. సుడిగాలి సుధీర్‌ వదిలేయడంతో ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ షోకి కూడా తనే యాంకరింగ్‌గా చేస్తుంది రష్మి. 

అదే సమయంలో రష్మిలో అంత ఉత్సాహం కనిపించడం లేదు. సుధీర్‌తోపాటు ఆమె చేసే రచ్చ హైలైట్‌గా నిలిచేది. షోలో వీరి కెమిస్ట్రీ బాగా పండేది. ఈ జంట కోసమే షోని చూసేందుకు ఎగబడేవారు. కానీ సుధీర్‌ లేకపోవడంతో రష్మి ఒంటరయ్యింది. మునుపటి ఊపు, ఉత్సాహం కనిపించడం లేదు. మరి మళ్లీ ఎప్పుడు కలుస్తారో చూడాలి. 
 

ఇదిలా ఉంటే ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. `గాలోడు` దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమాని ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి `గజ్జలగుర్రం` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. 
 

Latest Videos

click me!