టాప్‌ యాంగిల్‌లో బిగువైన డ్రెస్‌లో కైపెక్కిస్తున్న ఐశ్వర్య రాజేష్‌ అందాలు.. హాట్‌ బ్యూటీ పర్పుల్‌ అందాలు కేక

Published : Dec 31, 2022, 07:05 PM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌ నటనతోనే కాదు అందంతోనూ కట్టిపడేస్తుంది. హాట్‌నెస్‌లతో తనకు పోటీ ఇచ్చే హీరోయినే లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.   

PREV
17
టాప్‌ యాంగిల్‌లో బిగువైన డ్రెస్‌లో కైపెక్కిస్తున్న ఐశ్వర్య రాజేష్‌ అందాలు..  హాట్‌ బ్యూటీ పర్పుల్‌ అందాలు కేక

ఐశ్వర్యా రాజేష్‌ తన హాట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఇయర్‌ ఎండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది. టాప్‌ యాంగిల్‌ నుంచి తన షేపులను ఆవిష్కరించింది. బిగువైన డ్రెస్‌లో తన బొద్దు అందాల కొలతలను చూపించింది.

27

అంతేకాదు ఓరగా పైకి చూస్తూ కవ్విస్తుంది. కనువిందు చేస్తుంది. పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌లో ఐశ్వర్యా రాజేష్‌ అందం మరింతగా పెరిగిపోయింది. ఆమె హాట్‌ నెస్‌ సైతం ఓవర్‌ లోడ్‌ అనేలా ఉంది. నెటిజన్లని కట్టిపడేస్తూ వైరల్‌ అవుతున్నాయి.
 

37

కొత్త ఏడాదికి ఐశ్వర్యా రాజేష్‌ అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిందని అంటున్నారు నెటిజన్లు. ప్రిన్సెస్‌లా ఉందని, ఐష్‌ది బెస్ట్ స్మైల్‌, తైలవి అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఐశ్వర్య ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. 
 

47

ఐశ్వర్యా రాజేష్‌ ప్రస్తుతం `డ్రైవర్‌ జమున` చిత్రంలో నటించింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రమిది. డ్రైవర్‌గా ఇందులో ఐశ్వర్య నటించడం విశేషం. తన నట విశ్వరూపం చూపించిందంటున్నారు. శుక్రవారం విడుదలైన సినిమాకి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తుందట. ఆ సంతోషాన్ని పంచుకుంటూ ఇలా ట్రెండీ వేర్‌లో ఆకట్టుకుంది. అభిమానులను ఖుషి చేసింది. 
 

57

అద్భుతమైన నటనతో మెప్పిస్తున్న ఐశ్వర్యా రాజేష్‌ కోలీవుడ్‌లో తనదైన ఇమేజ్‌తో దూసుకుపోతుంది. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ అదరగొడుతుంది. అందుకే ఈ బ్యూటీ తలైవి అని పిలుస్తుండటం విశేషం. మున్ముందు ఈ బ్యూటీ నయనతార ప్లేస్‌ని రీప్లేస్‌ చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

67

అయితే కమర్షియల్‌ సినిమాల్లో ఐశ్వర్య రాజేష్‌ నటించేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. గ్లామర్‌ పాత్రలకు ఆమె దూరంగా ఉంటూ వస్తోంది. అదే ఈ డస్కీ బ్యూటీ కమర్షియల్‌ ఇమేజ్‌ రావడం లేదు. లేదంటే ఈ బ్యూటీ రేంజ్‌ మరో స్థాయిలో ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

77

ఐశ్వర్య రాజేష్‌ ప్రస్తుతం దాదాపు పది సినిమాల్లో నటిస్తుంది. అందులో తమిళం, మలయాళ చిత్రాలున్నాయి. ఆ మధ్య తెలుగులో నాలుగైదు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక్కడ ఆమెకి సక్సెస్‌ దక్కలేదు. దీంతో మళ్లీ తెలుగు వైపు చూడటం లేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories