అనన్య పంచుకున్న లేటెస్ట్ ఫొటోలకు నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ‘ఇలా చదివితేనే అర్థం అవుతుందా?’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. మరోకరు తన ‘ఫిట్ నెస్’ను పొగుడుతూ కామెంట్ చేశారు. మరికొందరు ‘న్యూ ఇయర్ ట్రీట్’ అని కామెంట్లు పెడుతూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. మరిన్ని ఫొటోల్లోనూ అనన్య పొట్టి డ్రెస్ లో అందాల రచ్చ చేసింది.