చీరలో చిలిపి చూపులతో రెచ్చగొడుతున్న రష్మీ... వైరల్ గా లేటెస్ట్ ఫోటోలు

First Published Mar 3, 2021, 9:02 AM IST


సెక్సీ యాంకర్ రష్మీ గౌతమ్ గ్లామర్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొట్టి దుస్తులలో బుల్లితెరపై రష్మీ చేసే స్కిన్ షో చాలా పాప్యులర్. 
 

యాంకర్ అంటే పద్దతిగా ఉండాలనే హద్దులు చెరిపేసి, అందాల ఆరబోత పద్ధతిని పరిచయం చేసిన క్రెడిట్ రష్మీకి దక్కుతుంది.
undefined
జబర్ధస్త్ వేదికపై రష్మీ గ్లామర్ షో అదనపు ఆకర్షణ.  అందుకే అత్యంత ప్రజాదరణ కలిగిన ఆ షోకి ఏళ్లుగా యాంకర్ గా కొనసాగుతున్నారు రష్మీ.
undefined
ఏదైనా కొత్తగా ట్రై చేస్తే సక్సెస్ దక్కుతుందనే సూత్రం రష్మీకి బాగా కలిసొచ్చింది. ఆమె వెండితెర అవకాశాలకు బుల్లితెర బాటలు వేసింది.
undefined
కెరీర్ బిగినింగ్ లో రష్మీ చిన్న చిన్న పాత్రలు చేశారు. హీరోయిన్ కావాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. దానితో జబర్ధస్త్ షోకి యాంకర్ గా వచ్చారు రష్మీ.
undefined
జబర్ధస్త్ కామెడీ షో సూపర్ పాప్యులర్ కాగా, రష్మీ సైతం ఫేమ్ తెచ్చుకున్నారు. ప్రేక్షకులకు బాగా పరిచయమైన రష్మీ హీరోయిన్ గా సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు మొగ్గుచూపారు.
undefined
ఇప్పటికే పలు సినిమాలలో రష్మీ హీరోయిన్ గా కనిపించారు. అయితే ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ కాలేదు. దానితో రష్మీకి అవకాశాలు తగ్గాయి.
undefined
ప్రస్తుతం రష్మీ బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో నటించారు. నందు హీరోగా తెరకెక్కిన ఈ విలేజ్ డ్రామా విడుదలకు సిద్ధంగా ఉంది.
undefined
ఇక ఎప్పటిలాగే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు రష్మీ. తరచుగా ఫొటో షూట్స్ చేస్తూ సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటున్నారు.
undefined
తాజాగా వైట్ స్లీవ్ లెస్ జాకెట్,  మల్టీ కలర్ శారీలో సెక్సీ ఫోజులు ఇచ్చారు. చీరలో చిలిపి చూపులతో హొయలు పోతున్న రష్మీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  సాంప్రదాయ శారీలో కూడా హాట్ హాట్ గా దర్శనమిచ్చారు ఆమె. ఇక రష్మీ లేటెస్ట్ ఫోటోలు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. దానితో వారు హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
click me!