నడుము మడతలతో హీటెక్కిస్తున్న యాంకర్‌ రష్మి.. వొంపులు చూపించడంలో అనసూయని మించిపోతున్న `జబర్దస్త్` బ్యూటీ

Published : Aug 06, 2023, 06:34 PM ISTUpdated : Aug 06, 2023, 06:37 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ రష్మి గౌతమ్‌.. రాను రాను మరింత ఘాటెక్కుతుంది. తన ఘాటు అందాలను మరింత హాట్‌గా ఆవిష్కరిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా సండే ట్రీట్‌ ఇచ్చింది.  

PREV
110
నడుము మడతలతో హీటెక్కిస్తున్న యాంకర్‌ రష్మి.. వొంపులు చూపించడంలో అనసూయని మించిపోతున్న `జబర్దస్త్` బ్యూటీ

యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది రష్మి గౌతమ్‌. `జబర్దస్త్` షోతో ఆమె స్టార్‌ యాంకర్‌ అయ్యింది. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక షోస్‌ చేసుకుంటూ వచ్చింది. మధ్యలో `ఢీ` కొన్ని రోజులు చేసింది. ఇప్పుడు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తుంది. 
 

210

ఒకే షోని పదేళ్ల పాటు హోస్ట్ చేయడం అరుదైన విషయమనే చెప్పాలి. తెలుగులో యాంకర్‌ సుమ తర్వాత రష్మి తర్వాతి స్థానంలో నిలిచింది. తనదైన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంటుంది రష్మి. అదే ఆమె స్పెషాలిటీ. అదే ఆమెలో ఆకట్టుకునే అంశం. దీనికితోడు గ్లామరస్‌గా ముస్తాబై షోకి అందాన్ని తీసుకొస్తుంది. యూత్‌ కూడా ఎట్రాక్ట్ కావడానికి కారణమయ్యిందని చెప్పొచ్చు. 
 

310

దీనికితోడు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది. ఆమె గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. తీరైన దుస్తులు ధరించి మంత్రముగ్దుల్ని చేస్తుంది. ట్రెండీ వేర్‌లో అందాల విందు చేస్తూ పిచ్చెక్కిస్తుంది. పరువాల సోకులు, నడుము అందాలు, థైస్‌ షోతో కుర్రాళ్లకి అదిరిపోయే ట్రీట్‌ ఇస్తుంటుందీ హాట్ బ్యూటీ. 
 

410

డస్కీ అందాలతో మత్తెక్కించే ఈ భామ హాట్‌నెస్‌కి కేరాఫ్‌. ఆమె మరింత హాట్‌గా ముస్తాబై కెమెరాకి పోజులిస్తుంటుంది. వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ వారికి నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పుడు కూడా అదిరిపోయే సండే ట్రీట్‌ ఇచ్చింది. 
 

510

తాజాగా బ్లూ శారీలో మెరిసింది రష్మి గౌతమ్‌. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించి కిర్రాక్‌ పోజులిచ్చింది. పైట పక్కకు జరిపి నడుము వొంపులను చూపిస్తుంది. నడుము మడతను అంతే అందంగా చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. మరోవైపు బ్యాక్‌ అందాలతోనూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. 
 

610

లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు కుర్రాళ్లకి మంచి సండే ట్రీట్‌ ని ఇస్తున్నాయని చెప్పొచ్చు. శారీలో యాంకర్‌ రష్మి అందాలు మరింత మెరిసిపోతున్నారు. నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ నిస్తున్నాయి. దీంతో కుర్రాళ్లంతా రష్మి అందాలకు తడిసి ముద్దవుతున్నారు. కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. 
 

710

రష్మి.. నటిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మొదట ఆమె కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. వాటికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆమె ఆయాసినిమాల్లో నటించిందనే విషయం కూడా తెలియలేదు. అంతగా అలరించిందీ బ్యూటీ. 
 

810

హీరోయిన్‌గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది రష్మి గౌతమ్‌. ఆమె `గుంటూరు టాకీస్‌` చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రమిది. ఇందులో కాస్త హాట్‌గా, బోల్డ్ రోల్ లో మెరిసింది. మెప్పించింది. సక్సెస్‌తో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయింది.

910

దీంతో రష్మి హీరోయిన్ బిజీ అవుతుందనుకున్నారు. కానీ ఆమెకి గ్లామర్‌ పాత్రలు, రొమాంటిక్‌ పాత్రలే దక్కాయి. పైగా ఆ తర్వాత నటించిన సినిమాలు సక్సెస్‌ కాలేదు. ఇలా రష్మికి నటిగా గుర్తింపు రాలేదు. వచ్చిన సక్సెస్‌ క్రేజ్‌ కూడా ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. ఆ మధ్య `బొమ్మ బ్లాక్‌ బస్టర్‌` చిత్రంలోనూ మెరిసింది. ఆ సినిమా కూడా మెప్పించలేకపోయింది. ఇక టీవీషోలోనే కంటిన్యూ అవుతుంది. 
 

1010

మరోవైపు జబర్దస్త్ షో లో సుడిగాలి సుధీర్‌తో క్లోజ్‌గా మూవ్‌ అయి, ప్రేమని వ్యక్తం చేసుకుంటూ రియల్‌లైఫ్‌లోనూ ప్రేమికులుగా చెలామణి అయ్యారు. సుధీర్‌ షోస్‌ వదిలేయడంతో ఇప్పుడు గ్యాప్‌ వచ్చింది. ఒంటరిగానే షోస్‌లో తనదైన స్టయిల్‌లో రచ్చ చేస్తుందీ సెక్సీ యాంకర్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories