గతంలో మాళవికా తన ఫొటోషూట్లతో గ్లామర్ మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా మాత్రం స్విమ్ సూట్ లో దర్శమనిచ్చి నెట్టింట మంటలు రేపింది. టెంప్టింగ్ ఫోజులిస్తూ చూపుతిప్పుకోకుండా చేసింది. హాట్ నెస్ తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ పిక్స్ ను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్స్,, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.