ఈ ప్రోమోలో పొట్టి నరేష్, ఆటో రాంప్రసాద్, తాగుబోతు రమేష్, నూకరాజు ప్రధానంగా కనిపిస్తున్నారు. పొట్టి నరేష్.. ఆటో రాంప్రసాద్ పై పంచ్ లు వేస్తున్నాడు. నిన్ను నమ్మి కోట్లు పెట్టి చెరువు తవ్విస్తున్నా అని పొట్టి నరేష్ అంటాడు. ఎందుకు అని ఆటో రాంప్రసాద్ అడగగా.. నీ సొల్లుకి సముద్రాలు నిండుతాయి.. చెరువు నిండదా అని నరేష్ పంచ్ వేశాడు.