ఫోకస్ మొత్తం బ్యాక్ మీద పెట్టిన యాంకర్ రష్మీ... ఇలా తిప్పి తిప్పి చూపిస్తే తట్టుకోవడం కష్టమే!

Published : Jul 21, 2023, 08:16 PM IST

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ మరో క్రేజీ ఫోటో షూట్ తో వచ్చింది. బ్యాక్ లెస్ చోళీ ధరించి అందాలు సరికొత్తగా పరిచయం చేసింది. రష్మీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
110
ఫోకస్ మొత్తం బ్యాక్ మీద పెట్టిన యాంకర్ రష్మీ... ఇలా తిప్పి తిప్పి చూపిస్తే తట్టుకోవడం కష్టమే!
Rashmi Gautam

చిలుక పచ్చ చోళీ లెహంగా రష్మీ గౌతమ్ కి అద్బుతంగా ఉంది. ఆమె అందం రెట్టింపయింది. 360 కోణంలో తిరుగుతూ పరువాలు పరిచయం చేయడంతో కుర్రాళ్ళు కుదేలవుతున్నారు. 
 

210
Rashmi Gautam

కాగా హీరోయిన్ గా రష్మీ కెరీర్ నెమ్మదించింది. వరుస ప్లాప్స్ ప్రతికూల ప్రభావం చూపాయి. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్.  ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని గత ఏడాది విడుదల చేశారు. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ కమర్షియల్ గా ఆడలేదు. 

310
Rashmi Gautam

రష్మీ లీడ్ హీరోయిన్ గా ఆఫర్స్ ఆగిపోయాయి. దీంతో ఆమె పూర్తి దృష్టి బుల్లితెర మీద పెట్టారు.అక్కడ దూసుకుపోతుంది. పదేళ్లుగా రాణిస్తున్న రష్మీ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ కొన్నారు. ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆమె సంపాదన కోట్లకు చేరింది. 

 

410
Rashmi Gautam

 మల్లెమాల సంస్థలో సందడి మొత్తం రష్మీదే.  ఈటీవీలో ఆమె హవా నడుస్తుంది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ లేని లోటు రష్మీ  భర్తీ చేస్తుంది. 
 

510
Rashmi Gautam

కాగా కొత్త యాంకర్ రావడంతో  జబర్దస్త్ షో చేజారింది. అనసూయ స్థానంలో సౌమ్యరావు అనే కన్నడ సీరియల్ నటి  వచ్చారు. అయితే పండుగలకు, పబ్బాలకు మల్లెమాల రూపొందించే స్పెషల్ ఈవెంట్స్ లో రష్మీ సందడి చేస్తున్నారు. యాంకర్ గా ఆమెకు తిరుగులేదని చెప్పాలి. 



 

610
Rashmi Gautam

ఓ దశలో రష్మీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేశారు. ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో మెల్లగా రష్మీకి ఆఫర్స్ తగ్గాయి. ఒక నిర్మాతతో రష్మీ గొడవపడ్డారని కూడా సమాచారం. ఆ వివాదం ఆమె కెరీర్ పై నెగిటివ్ ప్రభావం చూపింది.

710
Rashmi Gautam

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే. బిగినింగ్ లో ఆమె చిన్న చిన్న పాత్రలు చేశారు. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో యాంకర్ గా మారారు. 

 

810
Rashmi Gautam

జబర్దస్త్ ప్రారంభంలో యాంకర్ గా వ్యవహరించిన అనసూయ వ్యక్తిగత కారణాలతో షో నుండి తప్పుకున్నారు. దాంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. జబర్దస్త్ ఛాన్స్ రష్మీ దశ మార్చేసింది. 

910
Rashmi Gautam


ఇక రష్మీ పెళ్లి ఎప్పుడనేది ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉంది. దానికి ఇంకా సమయం ఉందని ఆమె చెప్పుకొస్తున్నారు. చెప్పాలంటే ఇప్పటికే రష్మిక ఏజ్ బార్ బ్యాచ్ లర్స్ లిస్ట్ లో చేరిపోయింది. 


 

1010
Rashmi Gautam

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ని రష్మీ ప్రేమిస్తున్నారనే వాదన చాలా కాలంగా ఉంది. ఆన్ స్క్రీన్ లో నాన్ స్టాప్ రొమాన్స్  కురిపించిన నేపథ్యంలో రష్మీ, సుధీర్ నిజమైన ప్రేమికులే అని పలువురు నమ్ముతున్నారు. రష్మీ, సుధీర్ మాత్రం అది బుల్లితెర వరకే, ఆఫ్ స్క్రీన్ లో మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories