సుధీర్‌కి అమ్మైనా, నాన్నైనా `జబర్దస్త్` రష్మీనే అట.. ఈ రొమాంటిక్‌ కపుల్‌ లవ్‌స్టోరీ బయటపెట్టిన రోజా

Published : Mar 29, 2021, 11:56 AM IST

`జబర్దస్త్` రొమాంటిక్‌ కపుల్‌ సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ రష్మీల మధ్య ఉన్న సీక్రెట్‌ లవ్‌స్టోరీ మరోసారి బయటపడింది. `జబర్దస్త్` వేదికగా, రోజా చూస్తుండగా తమ మధ్య జరుగుతున్న సీక్రెట్‌ లవ్‌ స్టోరీ బహిర్గతం చేశాడు సుధీర్‌. దీంతో రోజా వెంటనే లవ్‌ సింబల్‌ వేయడం విశేషం.   

PREV
114
సుధీర్‌కి అమ్మైనా, నాన్నైనా `జబర్దస్త్` రష్మీనే అట.. ఈ రొమాంటిక్‌ కపుల్‌ లవ్‌స్టోరీ బయటపెట్టిన రోజా
టీవీ షోస్‌లో లవ్‌ స్టోరీలకు కేరాఫ్‌ `జబర్దస్త్` అనే నానుడి చాలా కాలంగా ఉంది. ఈ షోలోనే రష్మీ గౌతమ్‌, సుడిగాలి సుధీర్‌ల మధ్య లవ్‌ స్టోరీ పుట్టిందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇది స్క్రిప్ట్ లో భాగంగా జరిగేదే అని చెబుతున్నా, తెరపై మాత్రం వీరిద్దరు నిజంగానే లవర్స్‌ మాదిరిగా కెమిస్ట్రీ పండిస్తున్నారు.

214
బయట మాత్రం రష్మీ, సుధీర్‌ లవర్స్ అని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు పలుమార్లు వినిపించాయి. అయితే వీరి మధ్య కెమిస్ట్రీని టీవీ యాజమాన్యం బాగానే వాడుకుంటోంది. క్యాష్‌ చేసుకుంటూ రేటింగ్‌ పెంచుకుంటుంది.

314
తాజాగా మరోసారి వీరి మధ్య ఉన్న సీక్రెట్‌ లవ్‌ స్టోరీ బయటపడింది. ఏకంగా జడ్జ్ రోజానే ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. `జబర్దస్త్` ప్రోమోలో సుధీర్‌, రష్మీల మధ్య జరిగిన ఎపిసోడ్‌ అనంతరం రోజా ఈ విషయాన్నిసిగ్నల్‌ ఇస్తూ కన్ఫమ్‌ చేసింది.

414
లేటెస్ట్ `జబర్దస్త్` షోలో సుడిగాలి సుధీర్‌ బర్త్ డే చేశారు. ఇద్దరు చిన్నారులు వచ్చి హ్యాపీ బర్త్ డే చెప్పారు సుధీర్‌కి. కేక్‌ చేయమని అడగ్గా `మీరిద్దరేనా ఇంకా ఎవరైనా రారా` అని సుధీర్‌ చెబుతాడు.

514
దీంతో సీన్‌ ఆ పిల్లలకు సీన్‌ అర్థమైపోయింది. అంతేకాదు బ్యాక్‌ అండ్‌ వైట్‌లో రష్మీ వైపు కెమెరాలు తిప్పారు. దీంతో ఆమె ముసిముసి నవ్వులు నవ్వుతుంది.

614
ఆ వెంటనే ఆ ఇద్దరు చిన్నారు రష్మీ వద్దకు వచ్చిన ఆమెని సుధీర్‌ వద్దకి తీసుకెళ్తారు. ఈ సీన్‌ అబ్బురపరుస్తుంది. వచ్చి సుధీర్‌కి హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్‌ తెలియజేస్తుంది.

714
దీనికి సుధీర్‌ థ్యాంక్యూ అంటూ స్పందిస్తూ, కేక్‌ కట్‌ చేసి, మొదటి పీస్‌ రష్మీకి తినిపిస్తాడు. దీంతో అంతా అవాక్కవుతారు. దీంతో రష్మీ కూడా సుధీర్‌ని చేయితో చిలిపిగా కొడుతుంది.

814
జడ్జ్ రోజా స్పందిస్తూ, నువ్వు పెట్టవా సుధీర్‌కి కేక్‌ అనగా, రష్మీ స్ఫూన్‌లో కేక్‌ తీసుకుని సుధీర్‌కి తినిపిస్తుంది.

914
అయితే ఇక్కడే వీరిద్దరి మధ్య రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉందనేది అర్థమవుతుంది. రష్మీ ఏకంగా సుధీర్‌ గవదలు పట్టుకుని మరీ ముద్దుగా సుధీర్‌ నోట్లో కేక్‌ పెడుతుంది. ఈ సీన్‌ పీక్‌లోకి వెళ్లిందని చెప్పొచ్చు.

1014
అంతేకాదు వీరిద్దరు పక్కకు చూసుకుంటూ సిగ్గులు ఒలికించడం విశేషం. అక్కడ ఉన్నవారంతా నవ్వులు పూయించారు.

1114
ఈ సందర్భంగా రష్మీ స్పందిస్తూ అయినా ఏంటీ ఫస్ట్ పీస్‌ అమ్మకి పెడతారు కదా? అని అడగ్గా `నాకు అమ్మైనా, నాన్నైనా నువ్వే కదా' అని సుధీర్‌ చెప్పడంతో సిగ్గు మొగ్గయ్యింది రష్మీ.

1214
ఇది చూసిన రోజా వీరిద్దరి మధ్య సీక్రెట్‌ లవ్‌ స్టోరీని బయటపెట్టింది.

1314
ఆమే తన రెండు చేతులతో లవ్‌ సింబల్‌ ని వేస్తూ ప్రేమలో ఉన్నారనే విషయాన్ని కన్ఫమ్‌ చేసింది రోజా.

1414
ప్రస్తుతం ఈ ప్రోమోలోని వీరి ఎపిసోడ్‌ క్లిప్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories