ఒక్క సారి చేస్తే రిపీట్‌ చేయను.. వైల్డ్ డాగ్‌ ఈవెంట్‌లో నాగార్జున.. జాతీయ అవార్డు విన్నర్స్ కి చిరు కానుకలు

Published : Mar 29, 2021, 09:57 AM ISTUpdated : Mar 29, 2021, 11:10 AM IST

తాను ఒక్కసారి చేసిన సినిమాలు, ఒక్కసారి నటించిన పాత్రలు మళ్లీ చేయడం నాకు అస్సలు ఇష్టం. ఉండదు. ఎక్స్‌పర్‌మెంట్స్ చేయడం ఇష్టమని అన్నారు హీరో నాగార్జున. ఆయన హీరోగా, సయామీ ఖేర్‌, దియా మీర్జా హీరోయిన్లుగా నటించిన `వైల్డ్ డాగ్‌` ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం `వైల్డ్ డాగ్‌ బేస్‌క్యాంప్‌ ఈవెంట్‌` నిర్వహించారు. 

PREV
119
ఒక్క సారి చేస్తే రిపీట్‌ చేయను.. వైల్డ్ డాగ్‌ ఈవెంట్‌లో నాగార్జున.. జాతీయ అవార్డు విన్నర్స్ కి చిరు కానుకలు
నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం `వైల్డ్ డాగ్‌`. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించారు. సినిమా విడుదలకు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆదివారం ప్రమోషనల్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

219
ఇందులో ఎన్‌ఐఏ ఇన్వెస్టిగేషన్‌ కార్యకలాపాలు ఎలా ఉంటాయి, ఎలా ఇన్వెస్టిగేషన్‌ చేస్తారనేది డెమో తరహాలో ఈ వెంట్‌లో చేసి చూపించారు నాగార్జున టీమ్‌. ఇందులో హీరోయిన్‌ సయామీ ఖేర్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

319
మరోవైపు ఈ ఈవెంట్‌లో ఇటీవల జాతీయ అవార్డులు సాధించిన `జెర్సీ` డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి, కొరియోగ్రాఫర్‌ రాజుసుందరం, `మహార్షి` డైరెక్టర్‌ వంశీపైడిపల్లి, `జెర్సీ` ఎడిటర్‌ నవీన్‌ నూలిలను నాగార్జున సత్కరించారు. చిరు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా వంశీపైడిపల్లితో చేసిన `ఊపిరి` సినిమాని గుర్తు చేసుకున్నారు నాగార్జున. అది తన కెరీర్‌ బెస్ట్ చిత్రాల్లో ఒకటన్నారు. అలాగే ఇతర అవార్డ్ విన్నర్‌ను అభినందించారు.

419
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, యంగ్‌ టీమ్‌తో పనిచేయడం వల్ల ఎనర్జీ వస్తుందని, నేను ఇంత యాక్టివ్‌గా, ఎనర్జీగా ఉండటానికి ఇలాంటి యంగ్‌ టీమ్‌, యంగ్‌ మేకర్సే కారణమన్నారు. తాను రొటీన్‌ సినిమాలు చేయడానికి ఇష్టపడనని చెప్పారు. సాధ్యమైనంత వరకు కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. చేసినపాత్రలు మళ్లీ చేయలేనని స్పష్టం చేశారు.

519
తన కెరీర్‌ మొత్తంలో ప్రయోగాలే ఎక్కువగా ఉంటాయని, ఎక్స్ పర్‌మెంటల్‌ చిత్రాలే చేసేందుకు ఆసక్తి చూపిస్తానని, `వైల్డ్ డాగ్‌` కూడా అలాంటి చిత్రమే అన్నారు. అలాగే ఈ చిత్రానికి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించిన థమన్‌ గురించి చెప్పారు. వాళ్ల తాతగారిని సినిమాల్లోకి తీసుకొచ్చింది మానాన్నగారే అంటూ అప్పటి రిలేషన్‌ చెప్పి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ చేయించామన్నారు.

619
ఈ సందర్భంగా తనలో చేసిన సయామీ ఖేర్‌, దియా మీర్జా, ఇతర కాస్టింగ్‌,అలాగే దర్శకుడు సాల్మన్‌ని ఆయన అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ చిత్రానికి అసలైన వైల్డ్ డాగ్‌ నిర్మాత నిరంజన్‌రెడ్డి అని, ఆయన ఎంపిక చేసుకుంటున్నసినిమాలపై ప్రశంసలు కురిపించారు.

719
`వైల్డ్ డాగ్‌` బేస్‌ క్యాంప్‌ ఈవెంట్‌ ఫోటోలు.

819

919

1019

1119

1219

1319

1419

1519

1619

1719

1819

1919

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories