పూల పూల గౌన్‌లో దీపికా పిల్లి పరువాల విందు.. క్యూట్‌ అందాలతో కవ్విస్తున్న కుర్ర యాంకర్‌..

Published : Jun 28, 2022, 09:31 PM IST

టిక్‌ టాక్‌ భామ దీపికా పిల్లి యంగ్‌ సెన్సేషన్‌ గా రాణిస్తుంది. ఊహించిన మలుపులతో టీవీ రంగంలో మోస్ట్ క్రేజీయెస్‌, హాటెస్ట్ యాంకర్‌గా రాణిస్తుంది. చిలిపి నవ్వులు, కొంటె అందాలతో పిచ్చెక్కిస్తుంది.   

PREV
110
పూల పూల గౌన్‌లో దీపికా పిల్లి పరువాల విందు.. క్యూట్‌ అందాలతో కవ్విస్తున్న కుర్ర యాంకర్‌..

`ఢీ` షోతో పాపులారిటీని సొంతం చేసుకున్న దీపికా పిల్లి(Deepika Pilli) ప్రస్తుతం `కామెడీస్టార్స్`లో యాంకర్‌గా రాణిస్తుంది. ఈ షో కోసం ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టి దుస్తులు ధరించి ఈ షోలో హంగామా చేస్తుంది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంటుంది.
 

210

ప్రతి వారం తన `కామెడీ స్టార్స్` కోసం ట్రెండీ వేర్‌లో ముస్తాబయ్యే దీపికా పిల్లి, ఆయా ఫోటోలను నెటిజన్ల ద్వారా పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ లో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఈ బ్యూటీకి రష్మి, అనసూయ, శ్రీముఖిల రేంజ్‌లో నెట్టింట ఫాలోయింగ్‌ ఉండటం విశేషం. Deepika Pilli Hot Photos.

310

లేటెస్ట్ గా ట్రెండీ వేర్‌లో కనువిందు చేస్తుంది దీపికా పిల్లి. పూల పూల గౌన్‌లో మెరిసింది. స్లీవ్‌లెస్‌ గౌన్‌లో క్లీవేజ్‌ అందాలతో పరువాల విందు వడ్డించింది. కొంటె చూపులు, చిలిపి నవ్వులతో ఆమె కట్టిపడేస్తుంది. దీపికా కవ్వింపులు నెటిజన్లకి మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 

410

పూలతోటలో దీపికా పిల్లి దిగిన ఫోటో షూట్‌ పిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి. ఆమె అభిమానులను, నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతున్నాయి. చూపుతిప్పుకోలేని అందం ఈ హాట్‌ యాంకర్‌ సొంతం. 

510

దీపికా పిల్లి అతి తక్కువ టైమ్‌లోనే పాపులర్‌ అయ్యింది. `ఢీ` షోలో ఆమె క్వీన్స్‌ టీమ్‌కి రష్మితో కలిసి లీడర్‌గా వ్యవహరించింది. ఆ సమయంలో హైపర్‌ ఆదితో పులిహోర కలుపుతూ ఎంటర్‌టైన్‌ చేసింది. షోని రక్తికట్టింది. అయితే వీరి హంగామానే ఎక్కువగా హైలైట్‌ కావడంతో ఢీ 14వ సీజన్‌కి తొలగించారు.

610

దీంతో కొంత గ్యాప్‌ తీసుకున్న దీపికా పిల్లి ఇప్పుడు `కామెడీ స్టార్స్`లో యాంకర్‌గా చేస్తుంది. ఇందులో నాగబాబు, శేఖర్‌ మాస్టర్‌ జడ్జ్ లుగా ఉన్నారు. ఈ షో ఆద్యంతం ఎంటర్‌టైన్‌ చేస్తూ టీవీ ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఈ షో ద్వారా దీపికా పిల్లి మరింత పాపులర్‌ అవుతుంది. 

710

సింగిల్‌గా ఈ షోని లీడ్‌ చేస్తుంది దీపికా. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఓ పెద్ద షోని సింగిల్‌గా లీడ్‌ చేయడమంటే మామూలు విషయం కాదు, ఆ విషయంలో దీపికా పిల్లిని అభినందించాల్సిందే. త్వరగా ఆమె టాప్‌ యాంకర్ల జాబితాలో చేరిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

810

ఇప్పటికే టాప్‌ యాంకర్లుగా రాణిస్తున్న రష్మి, శ్రీముఖి, అనసూయలకు పోటీనిస్తుంది. ఆమెకి సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ చూస్తుంటేనే వారికి ఏ రేంజ్‌లో పోటీనిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 

910

చలాకీగా మాట్లాడుతూ యువతని ఆకర్షిస్తోంది. చిరునవ్వు, నాజూకైన ఆమె ఒంపుసొంపులతో దీపికా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారుతుంది. అలాగే `సర్కార్` పేరుతో తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ఓ షో ప్రసారం అవుతుంది. స్టార్ యాంకర్ ప్రదీప్ ఈ షోని నిర్వహిస్తున్నారు. సర్కార్ సీజన్ 2 లో కూడా దీపికా పిల్లి మెరిశారు.
ఒకప్పటి టిక్ టాక్ స్టార్ ఈ రేంజ్ పాపులారిటీ రాబట్టడం విశేషమే అని చెప్పాలి. 
 

1010

విష్ణు ప్రియ, వర్షిణి వంటి యాంకర్స్ తో పోల్చితే దీపికా పిల్లి చాలా త్వరగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. వాళ్ళతో పోల్చితే దీపికానే ఎక్కువ ఆఫర్స్ పెట్టేస్తున్నారు. ఇక ఇంస్టాగ్రామ్ లో దీపికా ఫాలోయింగ్ 2 మిలియన్స్ దాటేసింది. ఇక తన ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం క్రమం తప్పకుండా ఫోటో షూట్స్ చేస్తున్నారు. దీపికా పిల్లి ఫోటో షూట్స్ తరచూ వైరల్ గా మారుతున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories