ఎదపై టాటూ ఎల్లో కలర్ శారీ...హాట్ హాట్ ఫోజులతో అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్..!

Published : Sep 09, 2020, 09:17 PM ISTUpdated : Sep 10, 2020, 09:40 AM IST

అనసూయ అందాలను ఎంత పొగిడినా తక్కువే. ఆమె గ్లామర్ కు తెలుగు రాష్ట్రాలలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాగా అనసూయ తన లేటెస్ట్ ఫోటో షూట్ సంబంధిచిన హాట్ ఫోటోలు పంచుకోగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.   

PREV
16
ఎదపై టాటూ ఎల్లో కలర్ శారీ...హాట్ హాట్ ఫోజులతో అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్..!

అనసూయ అందానికి ఎవరైనా పడిపోవాల్సిందా. నిలువెత్తు అందాలతో కవ్వించే ఈ పొడుగు యాంకర్ కి తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని క్రేజ్ ఆమెది. యాంకర్ గా, నటిగా పరిశ్రమలలో దూసుకుపోతున్న ఈ సుందరి కోసం పడిచచ్చే వాళ్ళు ఎందరో ఉన్నారు. 

26

జబర్ధస్త్ వేదికపై కామెడీ ఒకెత్తయితే అనసూయ అందాలు మరో ఎత్తు. ప్రతి వారం అనసూయ అలరించే మాటలు, కవ్వించే అందాల కోసమే షో చూసే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. ఈ షోలో అనసూయ పొట్టిపొట్టి బట్టలేసి ఇచ్చే గ్లామర్ డోస్ ఎవరికైనా కిక్ ఇవ్వాల్సిందే. 
 
36

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉండే అనసూయ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ఈ క్రేజీ యాంకర్ కి ఇంస్టాగ్రామ్ లో 1.1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఓ ఫోటో షూట్ లో పాల్గొన్న అనసూయ సెక్సీ ఫోజులతో కుర్రకారుకు సెగలు రేపింది. 

46

షోల్డర్ లెస్ బ్లూ బౌజ్, ఎల్లో డిజైనర్ శారీ ధరించిన అనసూయ చాలా సెక్సీగా ఉన్నారు. షోల్డర్ లెస్ బ్లౌజ్ లో ఎదపై టాటూ కనిపిస్తుండగా, మరింత మత్తెక్కుతోంది.అనసూయ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుగా తెగ వైరల్ అవుతున్నాయి. 
 
56

ఇక ఆ ఫొటోలతో పాటు 'కష్టాలకు కృతజ్ఞతలు తెలపండి, ఎందుకంటే అవి మిమ్ముల్ని మరింత దృఢంగా,తెలివిగా, మర్యాదపూర్వకంగా  మారుస్తాయి.  కష్టాల  నుండి ఎదగాలి, క్రుంగి పోకూడదు' అని సందేశం పెట్టడం జరిగింది. 
 
66

అనసూయ సందేహం సంగతేమో గాని ఆమె అందాల విందు మాత్రం ఫ్యాన్స్ కి బాగా బుర్రకెక్కిందనిపిస్తుంది. ప్రస్తుతం అనసూయ దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో నటిస్తుంది.

click me!

Recommended Stories