అనసూయ రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాలో నటించి మెప్పించింది. ఈమె ప్రస్తుతం రంగమార్తాండ, పుష్ప 2 సినిమాల్లో నటిసన్తోంది. వరుస షూటింగులతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ లో కూడా నటించబోతుంది అనసూయ. గతంలో పుష్ప, రంగస్థలం లాంటి సినిమాల ద్వారా స్టార్ యాక్ట్రస్ గా మారింది అనసూయ.