గత ఏడాది అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకున్నారు. అనంతరం ఇతర షోలకు కూడా గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం నటనపైనే. అనూహ్యంగా అనసూయ వరుసగా నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అనసూయ నటించిన పుష్ప, ఖిలాడి, దర్జా, మైఖేల్ చిత్రాల్లో ఆమె పాత్రలు నెగిటివ్ షేడ్స్ కలిగి ఉన్నాయి.