ఫారెన్ వీధుల్లో నిలువెత్తు సొగసుతో అనసూయ క్రేజీ క్లిక్స్.. భారీ పరువాలతో కేక పెట్టిస్తున్న బోల్డ్ యాంకర్

Published : Aug 04, 2023, 11:52 AM IST

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

PREV
19
ఫారెన్ వీధుల్లో నిలువెత్తు సొగసుతో అనసూయ క్రేజీ క్లిక్స్.. భారీ పరువాలతో కేక పెట్టిస్తున్న బోల్డ్ యాంకర్

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

29

బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

39

రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా రంగమార్తాండ చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. 

49

 వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

59

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ ఇటీవల ఎక్కువగా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. 

 

69

ఇటీవల అనసూయ తన భర్త పిల్లలతో కలసి ఫారెన్ వెకేషన్ కి వెళ్ళింది. అమెరికాలో వీరంతా పెద్ద హంగామానే చేశారు. అయితే అనసూయ తాజాగా వెకేషన్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

79

తాజాగా అనసూయ యుఎస్ లో సందడి చేస్తోంది. అక్కడ ఫారెన్ వీధుల్లో గ్లామర్ ఒలకబోస్తూ అనసూయ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. పొట్టి నిక్కర్, బిగుతైన టాప్ లో అనసూయ హొయలు పోతూ ఇస్తున్న ఫోజులు యువతని మాయ చేసే విధంగా ఉన్నాయి.  

89

పిచ్చెక్కించే థైస్ తో మంటలు రేపినట్లుగా అనసూయ చలి కాచుకుంటూ ఇస్తున్న ఫోజులు యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అదరహో అనిపించేలా ఉన్న ఆమె సొగసు కిరాక్ అంతే. 

99

అనసూయ ప్రస్తుతం పుష్ప 2, ప్రభుదేవా వూల్ఫ్ లాంటి చిత్రాల్లో  నటిస్తోంది.  టాలీవుడ్ లో అనసూయకి మరిన్ని ఆఫర్స్ దక్కుతున్నాయి. కీలక పాత్రల కోసం దర్శకులు అనసూయని ఎంచుకుంటున్నారు. 

click me!

Recommended Stories