టీఆర్పీ కోసం మేకర్స్ వేస్తున్న పిచ్చి స్టంట్స్ నాకు నచ్చడం లేదు. అవి ఎప్పటికీ కొనసాగేవే కాబట్టి ఇకపై నేను యాంకరింగ్ చేయను అన్నారు. 2022లో అనసూయ జబర్దస్త్ నుండి బయటకు వచ్చింది. ఇతర కమిట్మెంట్స్ కారణంగా జబర్దస్త్ కి టైం ఇవ్వలేకపోతున్నానని చెప్పింది. నిజానికి అసలు విషయం వేరు.