అల్లు అర్జున్ ఆర్య 2, ప్రభాస్ డార్లింగ్ చిత్రాల్లో శ్రద్దా దాస్ చాలా కీలక పాత్రల్లో నటించింది. ఆమె నటించిన పత్రాలు హీరోయిన్ పాత్రకి దాదాపుగా సమానంగా ఉండేవే అని చెప్పాలి. కానీ శ్రద్దా దాస్ లాంగ్ రన్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ఆమెకి హాట్ బ్యూటీ అనే ఇమేజ్ ఏర్పడింది.