సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. క్యాజువల్ గా తన సెల్ఫీ పిక్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీలో ముద్దులొలికించే విధంగా ఉన్న అందమైన సెల్ఫీలని పోస్ట్ చేసింది.