ప్రస్తుతం ఢీ (Dhee) డాన్స్ షోకు జడ్జీగా వ్యవహరిస్తోంది. ఈ షోతో టెలివిజన్ ఆడియెన్స్ కు కూడా దగ్గరైందీ బ్యూటీ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుందీ. ముఖ్యంగా ప్రియమణికి ‘ఢీ’షో ద్వారా ఎక్కువ ఫేమ్ వచ్చిందనే చెప్పాలి. ఈ షో తర్వాత తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందీ చారులత.