పరువాల ఎత్తులతో అనసూయ టాప్‌ షో.. బ్యాక్‌ చూపిస్తూ సెగలు రేపే పోజులు.. కింద చిరిగిపోయిందంటూ కొంటె కామెంట్‌

Published : Jun 18, 2023, 10:24 AM ISTUpdated : Jun 18, 2023, 01:59 PM IST

యాంకర్‌ అనసూయ.. యాంకరింగ్‌ మానేసి సినిమాలకే పరిమితమయ్యింది. దీంతో సోషల్‌ మీడియాలో ఆమె గ్లామర్‌ పోస్టులు తగ్గిపోతున్నాయి. అయితే ఇటీవల వెకేషన్‌ ఫోటోలతో నెల రోజులకు సరిపడ స్టఫ్‌ ఇచ్చింది అన్ను బేబీ.   

PREV
114
పరువాల ఎత్తులతో అనసూయ టాప్‌ షో.. బ్యాక్‌ చూపిస్తూ సెగలు రేపే పోజులు..  కింద చిరిగిపోయిందంటూ కొంటె  కామెంట్‌

అనసూయ భరద్వాజ్‌ ఇటీవల పెళ్లి రోజు సందర్భంగా తన భర్తతో కలిసి వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ రెచ్చిపోయింది. ఫస్ట్ టైమ్‌ బికినీ వేసింది. తనలోని మరో కోణాన్ని ఆవిస్కరించింది. అనసూయ అంటేనే బోల్డ్. దానికి వంద రెట్లు బోల్డ్ నెస్‌ని, హాట్‌ నెస్‌ని ఆవిష్కరించింది. 
 

214

ఆ వెకేషన్‌కి సంబంధించిన వీడియోలు, ఫోటోల సిరీస్‌ని నెమ్మదిగా సోషల్‌ మీడియాలో వదులుతూ పిచ్చెక్కిస్తుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. బికినీ గౌనులో మెరిసింది. టాప్‌లో బికినీ, బాటమ్‌లో లెహంగాని తలపించేలా ఉన్న వెకేషన్‌ డ్రెస్‌లో హోయలు పోయింది అనసూయ. తనలోని అందాలను నిర్మొహమాటంగా ఆవిష్కరించింది. 

314

వెకేషన్‌లో తన భర్తకి ట్రీట్‌ ఇవ్వడమేమో గానీ, తన ఫ్యాన్స్ కి, నెటిజన్లకి మాత్రం నెలకు సరిపడ స్టఫ్‌ ఇచ్చింది. వీడియోలు, ఫోటోలను షేర్‌ చేస్తూ అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారుతుంది. దీంతో ఈ బ్యూటీ అందంపై, పోజులపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సెటైర్లు పేలుస్తున్నారు. 
 

414

అనసూయ అందాల ప్రదర్శన తప్ప ఏం చేయలేదని, ఆమెకి మరొక గత్యంతరం లేదని సెటైర్లు వేస్తున్నారు. మరొకరు కింద డ్రెస్‌ చిరిగింది చూసుకోండి అని, గాలొస్తే రచ్చ రచ్చైపోతుందని అంటున్నారు. సముద్రపు ఏంజెల్‌లా ఉందని, ఫైరింగ్‌ లేడీ అని, రంగమ్మతలో ఇంత హాట్‌నెస్‌ దాగుందా అని ఆశ్చర్యపోతున్నారు. 

514

యాంకర్‌ అనసూయ..ఇప్పుడు సినిమాలకే పరిమితమయ్యింది. గతేడాది ఆమె టీవీ షోస్‌ని వదిలేసింది. దాదాపు 9ఏళ్లు జబర్దస్త్ కి యాంకర్‌గా ఉన్న అనసూయ.. ఆ కామెడీ షో ద్వారానే స్టార్‌యాంకర్‌గా ఎదిగింది. ఇంతటి క్రేజ్‌, పాపులారిటీ వచ్చిందంటే ఆ షోనే కారణం. 

614

అందులో ఆమె అందమైన డ్రెస్సులతో మెరవడం, ఫోటో షూట్‌ పిక్స్ ని నెటిజన్లతో పంచుకోవడంతో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ పెరిగింది. దీనికితోడు షోలో చలాకీగా ఉండటం, డాన్సులు చేయడం, తనపై పంచ్‌లు వేయించుకోవడం, తను పంచ్‌లు వేయడం వంటి వాటి కారణంగానే ఎప్పుడూ వార్తల్లో నిలిచేది అనసూయ.

714

దీనికితోడు మహిళలపై ఎవరైనా నెగటివ్‌గా కామెంట్లు చేసినా, తనపై కామెంట్లు చేసినా సహించేది కాదు, వాటికి అంతే స్ట్రాంగ్ గా బదులిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఆమె అనేక సార్లు ట్రోల్స్ కి గురయ్యింది. ఇప్పటికీ అవుతుంది. తరచూ అనసూయ సోషల్‌ మీడియాకి మంచి స్టఫ్‌ ఇస్తుందని చెప్పొచ్చు. ఓ వైపు అందాలతో, మరోవైపు కాంట్రవర్సీతో తరచూ ఈ బ్యూటీ నెట్టింట రచ్చ చేస్తూనే ఉంది.
 

814

ఎంత వివాదాలు వస్తే అంతగా అనసూయ పాపులర్‌ అవుతుంది. ఆమెపై వచ్చే విమర్శలు, ట్రోల్సే ఆమెని మరింత ఎదిగేలా చేస్తున్నాయి. ఆమెని టాప్‌ సెలబ్రిటీగా మారుస్తున్నాయి. ఆమె కూడా ఈ విషయంలో తగ్గేదెలే అంటోంది. ఇటీవల విజయ్‌ దేవరకొండ కి సంబంధించిన వివాదం ఎంత పెద్ద రచ్చ అయ్యిందో తెలిసిందే. అయితే ఇక విసిగిపోయానని, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నానని, ఆ గొడవకి ఫుల్‌స్టాప్‌ పెట్టినట్టే అని వెల్లడించింది. 
 

914

మరోవైపు సినిమాలతో బిజీ అవుతుంది అనసూయ. బలమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తుంది. వెండితెరపై ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఇటీవల ఈ బ్యూటీ `విమానం` సినిమాలో నటించింది. ఇందులో ఆమె వేశ్య పాత్రని పోషించడం విశేషం. గ్లామరస్‌ వేశ్యగా ఆద్యంతం కట్టిపడేసింది. 
 

1014

మరోవైపు నెగటివ్‌ రోల్స్, గ్లామర్‌ రోల్స్, ఐటెమ్‌ సాంగ్స్ లు చేస్తూ రాణిస్తుంది. ఇటీవల `వాంటెడ్‌ పండుగాడ్‌`లో గ్లామరస్‌గా మెరిసింది. `దర్జా` చిత్రంలో నెగటివ్‌ రోల్‌ చేసింది. `పుష్ప2`లోనూ ఆమెది నెగటివ్‌ రోలే అని తెలిసిందే.

1114

దీంతోపాటు `సింబా`అనే మరో సినిమా చేస్తుంది. తమిళంలో ప్రభుదేవాతో ఓ సినిమా చేస్తుంది. ఇందులోనూ తన వేశ్య పాత్రనే అని చెప్పింది. ఇలా నటిగా పుల్‌ బిజీ అవుతుంది అనసూయ. 
 

1214

అనసూయ వెకేషన్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె అభిమానులకు విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. పర్‌ఫెక్ట్ సండే ట్రీట్‌గా మారాయి. 

1314

అనసూయ వెకేషన్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె అభిమానులకు విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. పర్‌ఫెక్ట్ సండే ట్రీట్‌గా మారాయి. 

1414

అనసూయ వెకేషన్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె అభిమానులకు విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. పర్‌ఫెక్ట్ సండే ట్రీట్‌గా మారాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories