జిమ్‌లో అనసూయ కిర్రాక్‌ పోజులు.. సెల్ఫీ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌.. శనివారం ఏం చేసిందంటే?

Published : Apr 09, 2023, 12:14 PM ISTUpdated : Apr 09, 2023, 12:15 PM IST

హాట్‌ ఫోటో షూట్లతో కేకపెట్టించే యాంకర్‌ అనసూయ ఇప్పుడు ఫ్రీ టైమ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. హాట్‌ అందాలతో మత్తెక్కించే ఈ భామ ఇప్పుడు జిమ్‌ లుక్‌లో మత్తెక్కిస్తుంది.   

PREV
16
జిమ్‌లో అనసూయ కిర్రాక్‌ పోజులు.. సెల్ఫీ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌.. శనివారం ఏం చేసిందంటే?

అనసూయ అదిరిపోయే అందానికి కేరాఫ్‌. ఆమె గ్లామర్‌ ఫోటోలు పంచుకుందంటే ఇంటర్నెట్‌ షేక్‌ అయిపోతుంది. అలాంటిది ఈ భామ అందాల ఆరబోత కాకుండా తన హాట్‌ షేపులు చూపిస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

26

అనసూయ జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న సెల్ఫీ ఫోటోలను పంచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేయగా, ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఇందులో అనసూయ లుక్స్ టూ హాట్‌గా ఉండటం విశేషం.

36

ఇందులో శనివారం డన్‌ అంటూ పోస్ట్ పెట్టింది. మొత్తానికి అనసూయ శనివారం జిమ్‌లో వర్కౌట్స్ ముగించిందని చెప్పింది. ఈ పిక్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనసూయ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. 

46

అనసూయ టీవీ షోస్‌ మానేసి ఖాళీగా ఉంటుంది. సినిమాలకే పరిమితమయ్యింది. అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తున్నా, షూటింగ్‌ డేట్స్ తక్కువ కావడంతో చాలా వరకు ఫ్రీ టైమ్‌ ఉంటుంది. దీంతో ఫ్యామిలీకే కేటాయిస్తుంది. ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. 

56

ఇటీవల ఫ్యామిలీతో కలిసి సైక్లింగ్‌ చేస్తూ రచ్చ చేసింది. మరోవైపు వరుసగా షాపింగ్‌ మాల్స్ ఓపెనింగ్‌లో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తుంది. టీవీ షోస్‌ ద్వారా మిస్‌ అయ్యే పారితోషికాన్ని ఇలా షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్స్ కి వెళ్తూ సంపాదిస్తుంది. 

66

ప్రస్తుతం అనసూయ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె `పుష్ప2`లో నెగటివ్‌ రోల్‌ చేస్తుంది. దీంతోపాటు `సింబా`తోపాటు రెండు తమిళ సినిమాలు, ఓ మలయాళ మూవీ, మరికొన్ని అప్‌కమింగ్‌ తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల అనసూయ `రంగమార్తాండ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె పాత్రకి మంచి ప్రశంసలు దక్కాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories