ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో అంతా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రీ రిలీజ్ వేడుకలో అనసూయ మరోసారి తన అందాల ఘాటు చూపించింది.