ఈ ఫోటోలకు అనసూయ అదిరిపోయే క్యాప్షన్ కూడా పెట్టింది. 'నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.. నేను మిమ్మల్ని ప్రేమించగలను అంటూ అనసూయ కామెంట్ పెట్టింది. తనని ట్రోల్ చేసే హేటర్స్ కోసమే అనసూయ ఈ క్యాప్షన్ పెట్టింది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.