Anasuya: కొండల్లో కొనల్లో అనసూయ అందాల జడివాన.. నడుము ఒంపులతో హాట్ యాంకర్ బ్లాస్టింగ్

First Published | Jun 6, 2022, 9:56 AM IST

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది.

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 


ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. 

కథని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సూపర్ సింగర్స్ షో కోసం ఆమె రెడ్ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో మెరిసింది. అనసూయ ఎలాంటి డ్రెస్ లో కనిపించినా హాట్ నెస్ తో మెస్మరైజ్ చేయడం సహజమే. 

మతిపోగొట్టేలా ఉన్న పరువాలతో అనసూయ ఘాటైన ఫోజులు ఇస్తూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా కొండల్లో కోనల్లో అన్నట్లుగా వయ్యారాలు ఒలికిస్తూ చేసిన ఈ ఫోటో షూట్ స్టన్నింగ్ గా ఉంది. ఎద సోయగాలని భందించినట్లుగా ఉన్న బ్లౌజ్ లో అనసూయ మెరుపులు మెరిపిస్తోంది. 

పుష్ప చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా అనసూయ చేరువైంది. దీనితో అనసూయ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అనసూయ బులితెరపై గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడంలో, ఎంటర్టైన్ చేయడంలో తన వంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ అది కూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

Latest Videos

click me!