అబ్బబ్బ ఏం అందం, కుర్రకారుకు వెర్రెక్కిస్తోంది సోనాల్ చౌహాన్, సోకుల సునామీతో ముంచెత్తుతోంది

Published : Jun 06, 2022, 09:43 AM IST

హీరోయిన్ గా నిలబడే ప్రయత్నంలోనే ఉంది సోనాల్ చౌహన్. హాట్ బ్యూటీ అందాలతో ఎరవేస్తున్నా.. కాల కలిసిరావడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు బ్యూటీ బాంబ్. 

PREV
18
అబ్బబ్బ ఏం అందం, కుర్రకారుకు వెర్రెక్కిస్తోంది సోనాల్ చౌహాన్, సోకుల సునామీతో ముంచెత్తుతోంది

కెరీర్ స్టార్ట్ చేసిపదేళ్లకు పైనే అవుతోంది.. ఇంకా ఇండస్ట్రీలో  నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్. అందంతో పాటు మంచి నటన టాలెంట్ ఉన్నా..అదృష్టం కలిసి రావడంలేదు సోనాల్ కు. స్టార్ హీరోల సరసన మెరిసినా... ఇప్పటి వరకు స్టార్ డమ్ ను సొంతం చేసుకోలేక పోయింది. సోనాల్ చౌహాన్.

28

 సినిమాలు చేసినా చేయకున్నా కూడా తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది బ్యూటీ. సోషల్ మీడియాలో మాత్రం సోనాల్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె అందాలకు ఫిదా అవ్వనివారు ఉండరు. సోనాల్ కూడా తన పేజ్ లో ఆరేంజ్ లో హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. 

38

ఇన్ స్టా గ్రామ్ లో వరుసగా తన హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ...  అందాల ఆరబోస్తోంది. కుర్రాళ్లకు మత్తెక్కేలా  వయ్యారాలు కనువిందు చేసేలా హాట్ హాట్ గా సత్తా చూపిస్తోంది. వీడియో లను మరియు ఫోటోలను ఫ్యాన్స్ తో  పంచుకోవడంతో మరింత ఫాలోయింగ్ ను సాధిస్తోంది సోనాల్. 

48

సినిమాలోనే కాకుండా ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది సోనాల్ చౌహాన్. ఇప్పటికే ఆమె  42 లక్షల ఫాలోవర్స్ తో .. తన సత్తా ఏంటో  నిరూపించుకుంది. ఇంకా పెంచుకుంటూ పోతోంది. 
 

58

పండగ చేస్కో... లెజెండ్ సినిమాలతో సక్సెస్ లను దక్కించుకున్న సోనాల్ చౌహాన్.. ఆతరువాత పెద్దగా హిట్లు కొట్టలేకపోయింది. అడపా దడపా సీనియర్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ.. పోతోంది.  అయితే ఏజ్ పెరుగుతున్నా. తన అందంతో కళ్లు తిప్పుకోనివ్వడంలేదు సోనాల్. 

68

తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు రచ్చ రచ్చ చేస్తున్నాయి.. అబ్బ ఏమందంరా బాబు అనేలా కుర్రాళ్లను ఊరిస్తున్నాయి. ఇంత అందంగా ఉన్న సోనాల్ చౌహాన్ సినిమాల కోసం.. ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు అంటున్నారు నెటిజన్లు. 

78

తాజాగా ఈమె ఎఫ్ 3 సినిమా లో చిన్న పాత్రలో నటించి అందులో కూడా తన అందంతో వావ్ అనిపించింది. తమన్నా మరియు మెహ్రీన్ లకు ఏమాత్రం తగ్గకుండా తన అందంతో అదరగొట్టేసింది. త్వరలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా లో చిన్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంద సోనాల్. 

88

ఈ సినిమాలతో పాటు నాగార్జునతో  కూడా ఓ సినిమా చేస్తుంది సోనాల్. తన అందం, ఫిట్ నెస్, జీరో సైజ్ తో మతిపోగొడుతోంది. కెరీర్ బిగినింగ్ లోనే మంచి సినిమాలు పడి ఉంటే.. టాలీవుడ టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో సోనాల్ కూడా ఉండేది అంటున్నారు సినీ జనాలు. 
             

click me!

Recommended Stories