ఇప్పుడు ఎల్లో డ్రెస్ లో ఆ సూర్యుడికే పోటీ ఇస్తూ మెరిసిపోతుందీ అందాల సుందరి. వేసవిలో భారీ స్లీవ్స్ తో ఉన్న ఎల్లో డ్రెస్, దీనికి మ్యాచింగ్ స్ట్రిప్ డ్ ఎల్లో చెప్పల్.. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ తో సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా దర్శనమిచ్చింది.