క్షణం, రంగస్థలం లాంటి సినిమాలలో అనసూయ పెర్ఫామెన్స్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో రంగమ్మత్తగా..అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది. ఇక పుష్ప 2లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందా అని అంతా ఎదురుచూస్తున్నారు.