అలాగే తన అభిమానులకు కృతఙ్ఞతలు తెలుపుతుంది. 1 మిలియన్ ఫాలోవర్స్ ప్రేమకు ధన్యవాదాలు, ఇన్ స్టాలో మీ ప్రోత్సాహం చాలా బాగుంటుంది. నేను ఇకపై మరింత చురుకుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నా ప్రక్కన ఉన్న కాంతి వలె ప్రకాశవంతంగా ప్రకాశింపజేయాలి’ అంటూ థ్యాంక్స్ చెప్పుకొచ్చింది.