కెరీర్ లో మొదటిసారి ఐటెం భామ అవతారం ఎత్తింది అనసూయ. దీనితో వెండితెరపై అందాల విందు చేసే అవకాశం దక్కింది ఆమెకు. బుల్లితెరపై గ్లామర్ దుస్తులలో హాట్ హాట్ స్టెప్స్ వేసిన అనసూయకు చావు కబురు చల్లగా రూపంలో అద్భుత అవకాశం దక్కింది.
హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయకు, వెండితెరపై పద్దతి గల పాత్రలు దక్కాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె కనిపించడంతో, గ్లామర్ పవర్ చూపించే అవకాశం దక్కలేదు.

29
ఎట్టకేలకు చావు కబురు చల్లగా చిత్రం ద్వారా అనసూయకు గ్లామర్ గా కనిపించే అవకాశం దక్కింది. ఈ చిత్రంలోని ''పైన పటారం, లోన లొటారం'' సాంగ్ లో హీరో కార్తీకేయకు జంటగా అనసూయ కనిపించారు.

39
నడుముకు నక్కిలీసు గొలుసు, లంగా ఓణీలో ధరించి మాస్ లుక్ లో కేక పుట్టించింది ఆమె. ఈ సాంగ్ లో అనసూయ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

49
ఐటెం భామగా అనసూయ ఇరగదీశారని ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. ఇక త్వరలో పైన పటారం లిరికల్ సాంగ్ విడుదకానుంది.

59
ఇక హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగలపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

69
మార్చి 19న చావు కబురు చల్లగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఓ మాస్ అబ్బాయికి, క్లాస్ అమ్మాయికి మధ్య నడిచే రొమాంటిక్ డ్రామాగా చావు కబురు చల్లగా తెరకెక్కింది.

79
మరోవైపు అనసూయ అనేక చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తున్నారు. అలాగే కొన్ని చిత్రాలు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్నాయి.

89
తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో మమ్ముట్టి చిత్రాలలో అనసూయ కీలక రోల్స్ చేయడం విశేషం.

99
ఇక జబర్ధస్త్ తో పాటు, అనేక బుల్లితెర షోలకు అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అలా మొత్తంగా అనసూయ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతుంది.