Anasuya Bharadwaj: బెడ్ పై బోర్లా పడుకున్న అనసూయ... ఈ ఏజ్ లో కూడా అదే ఫీలింగ్ అట!

Published : Jan 08, 2023, 01:59 PM IST

సాంప్రదాయ లుక్ లో సైతం అనసూయ గ్లామర్ యాంగిల్ వదిలిపెట్టడం లేదు. పట్టు చీరలో బెడ్ పై పడుకొని కొంటె ఫోజుల్లో కవ్వించింది.   

PREV
18
Anasuya Bharadwaj: బెడ్ పై బోర్లా పడుకున్న అనసూయ... ఈ ఏజ్ లో కూడా అదే ఫీలింగ్ అట!
Anasuya Bharadwaj

నిండైన చీరలో ముస్తాబైన అనసూయ ఫోటో షూట్ చేశారు. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. వాటికి అనసూయ ఇచ్చిన కామెంట్ చాలా క్రేజీగా ఉంది. ''బేబీ గర్ల్... మాయ నీలో ఉంది, వారు చూసే దృష్టిలో కాదు'' అని కామెంట్ పెట్టింది. 
 

28
Anasuya Bharadwaj


ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక కూడా అనసూయ బేబీ గర్ల్ లా ఫీల్ అవుతుందని నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. కామెంట్స్ తో బీభత్సం చేస్తున్నారు. అయితే ఎవరేమనుకున్నా అనసూయ పట్టించుకునే టైప్ కాదు. మనసుకు నచ్చినట్లు ఉంటూ హేటర్స్ ని మరింత కవ్విస్తూ ఉంటారు. 
 

38
Anasuya Bharadwaj


కాగా అనసూయ 2023లో నాలుగు ముఖ్యమైన లక్ష్యాలు నిర్దేశించుకున్న. టాక్సిక్ పీపుల్ కి దూరంగా ఉండాలి. డబ్బులు సంపాదించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలి అంటూ... నాలుగు కీలకమైన టార్గెట్స్ పెట్టుకున్నారు.
 

48
Anasuya Bharadwaj

న్యూ ఇయర్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న అనసూయ వర్క్ లో బిజీ అయ్యారు. కొత్త ఏడాది ఫస్ట్ అసైన్మెంట్ పూర్తి చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ పెట్టిన అనసూయ... '2023లో ఇది నా ఫస్ట్ సెల్ఫీ, ఫస్ట్ ఫ్లైట్ జర్నీ, ఫస్ట్ అసైన్మెంట్' అని కామెంట్ పోస్ట్ చేశారు. 
 

58
Anasuya Bharadwaj

2023 (New year 2023)మొదలై పట్టుమని పదిరోజులు గడవక ముందే అనసూయ పనిలో బిజీ అయ్యారని తెలుస్తుంది. కాగా అనసూయ యాంకరింగ్ వదిలేసిన విషయం తెలిసిందే. ఆమె పూర్తిగా నటన వైపు మళ్లారు.
 

68
Anasuya Bharadwaj

సినిమాలు, సిరీస్లకు సైన్ చేస్తున్నారు. యాంకరింగ్ తో పోల్చితే సినిమాల ద్వారా రెండు మూడు రెట్లు అధిక సంపాదన ఉంటుంది. అందుకే అనసూయ నటనకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. 

78
Anasuya Bharadwaj

అనసూయ(Anasuya) జబర్దస్త్ మానేయడంతో కొత్త యాంకర్ సౌమ్య రావు వచ్చారు. అనసూయ లేని లోటు జబర్దస్త్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బుల్లితెర ఫ్యాన్స్ ఆమె గ్లామర్ ని బాగా మిస్ అవుతున్నారు. అనసూయ కోసమే గురువారం టీవీ ముందు కూర్చునే సౌందర్య ఆరాధకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

88
Anasuya Bharadwaj

అధికారికంగా పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. అలాగే మరికొన్ని చిత్రాలు సిరీస్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. పుష్ప 2 లో ఆమె దాక్షాయణిగా డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. ఆమెతో సుకుమార్ ఈసారి ఐటెం నెంబర్ కూడా ప్లాన్ చేశాడంటూ ప్రచారం జరుగుతుంది. ఇక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ విడుదలకు సిద్ధం అవుతుంది.

click me!

Recommended Stories